Thursday, 12 November 2026

ఖమ్మం

తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శిగా తమ్మళ్ల

భద్రాచలం తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శిగా భద్రాచలం పట్టణానికి చెందిన తమ్మళ్ల రాజెశ్‌ నియమితులయ్మారు ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి యాకర్‌ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన కార్యకర్తలకు రాజెశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

15 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఖమ్మం : మావోయిస్టులకు జిల్లాలో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందిజ. కొత్తగూడెంలో జిల్లా ఎస్సీ ఎదుట 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన అగ్రనేత ,సౌత్‌ బస్తర్‌ డివిజన్‌ కార్యదర్శి చంద్రన్న ఆయన…

చెత్తకుప్పలో దొరికిన నకిలీ అమెరికన్‌ డాలర్లు

ఖమ్మం: కొత్తగూడెం మండలం రామవరం మేషన్‌కాలనీలో రూ. 5 లక్షల విలువైన నకిలీ అమెరికన్‌ డాలర్లు లభించాయి. ఈ నకిలీ డాలర్లు చెత్తకుప్పలో పోలీసులకు దొరికాయి. ఇవి ఎవరికి సంబంధించినవనే విషయాన్ని పోలీసులు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో విదేశీ నకిలీ కరెన్సీ పట్టివేత

ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెం మండలం రామవరం మేషన్‌ కాలనీలో విదేశి నకలీ కరెన్సీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌ఖు తరలించినట్లు సమాచారం.

డీఅర్‌సీలో తెదేపా అందోళన

ఖమ్మం : జిల్లా అభివృద్ది సమావేశంలో తెదేపా నేతలు పోడియం వద్ద బైఠాయించారు. ఇందిరమ్మ గృహలు నిర్మించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు అందోళనకు దిగారు. తెదేపా ఎమ్మేల్యేలకు సీపీఐ ఎమ్మెల్యేలు తమ మద్దతు ప్రకటించారు. సమావేశంలో కాంగ్రెస్‌…

‘నీలం ‘ బాధితులను అదుకోవాలి

ఖమ్మం : రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, నీలం తుపాను బాదితులను అదుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి. బాలరాజును సీపీఐ, న్యూడెమొక్రసీ అధ్వర్యంలో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పట్టణంలోని అర్‌అండ్‌బీ అతిది óగృహంలో ఉన్నమంత్రిని కలిసేందుకు…

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

ఖమ్మం : రాష్ట్ర స్థాయి అండర్‌ 14 బాలబాలికల కబడ్డీ పోటీలు ఖమ్మం పట్టణంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 21 జిల్లాల విద్యార్థులు పాల్గోంటారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ క్రీడలను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రారంభించారు.

నీలం తుపాన్‌ బాధితులను ఆదుకోవాలి

ఖమ్మం, నవంబర్‌ 15 : నీలం తుపాన్‌ ప్రభావం కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రంగారావు డిమాండ్‌ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 15వేలు చెల్లించాలని, తడిసిన, ముక్కిపోయిన…

మధుమేహంపై ఉద్యమంలా ప్రచారం

ఖమ్మం, నవంబర్‌ 15 : మధుమేహ వ్యాధి మహమ్మారిలా విజృంభిస్తోందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రమేష్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవన సరళిలో వస్తున్న మార్పులే దీనికి కారణమని అన్నారు. మధుమేహ వ్యాధిపై ప్రజల్లో…

డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడాలి

ఖమ్మం, నవంబర్‌ 15 : డిసెంబర్‌ 9, 2009 నాటి ప్రకటనకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరుతూ అదే రోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నట్టు తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు…