దుమ్ముగూడెం నిర్వహణకు రూ.79 కోట్లు విడుదల
ఖమ్మం, జూలై 30 : ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన దుమ్ముగూడెం ప్రాజెక్టు టెయిల్ పాండ్ నిర్మాణానికి రూ. 79 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ 452, 453, 463లను ఆర్థిక శాఖ…
ఖమ్మం, జూలై 30 : ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన దుమ్ముగూడెం ప్రాజెక్టు టెయిల్ పాండ్ నిర్మాణానికి రూ. 79 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ 452, 453, 463లను ఆర్థిక శాఖ…
ఖమ్మం, జూలై 30 : ఖమ్మం పట్టణంలోని టీటీడీసీ భవనంలో వచ్చే నెల 1న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధానికి సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో…
ఖమ్మం, జూలై 30 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.12.1కోట్ల విలువైన 130 యూనిట్లను మంజూరు చేయాలని నిర్దేశిస్తూ నిధులు విడుదల చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. పది శాతం, 40 శాతం…
ఖమ్మం, జూలై 30 : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి జిల్లాలోని చినపాక నియోజకవర్గ పర్యటనకు వస్తున్న సందర్భంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులను కచ్చితంగా సాధిస్తానని చినపాక ఎమ్మెల్యే కాంతారావు అన్నారు. మారుమూల నియోజకవర్గమైన చినపాకకు…
ఖమ్మం, జూలై 30 : ఖమ్మం జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలోని గాంధీనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి 5 తరగతుల వరకు సుమారు 70 మంది విద్యార్థులు విద్యను…
ఖమ్మం, జూలై 30 : ఓ పక్క ఖరీఫ్ వ్యవసాయ పనుల వేగం పుంజుకుంది. మరో పక్క వ్యవసాయ శాఖ రైతుల పట్ల ఆశించినంత వేగంగా సేవలు అందించలేకపోతోంది. దీంతో అన్నదాత ప్రైవేటును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ…
ఖమ్మం : కొత్తగూడెం రాజివ్ పార్కు వద్ద విద్యార్థులను కిడ్నాప్ చేసేందుకు ఆటో డ్రైవర్లు యత్నించారు. విదాకయర్థినులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై అడ్డుకున్నారు. స్థానికులు ఆటో డ్రైవర్లకు దేహశుద్ది చేసి పోలిసులకు అప్పడించారు.
ఖమ్మం, జూలై 28: పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా వెంకటాపురంలోని ఒక ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ప్రమాదం పొంచివుందనే భయందోళనలు వ్యక్తమవుతున్నాయి. వెంకటాపురం మండలంలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుకునేందుకు వాజేడు మండలంలోని అనేక…
ఖమ్మం, జూలై 28 : గోదావరి వరదల కారణంగా నీట మునిగిన వాజేడు మండలంలోని చిక్కుపల్లి కాజ్వేపై శనివారం నాడు వరద నీరు తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు పునరుద్దరించబడ్డాయి. వాజేడు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తోడుగా,…
ఖమ్మం, జూలై 28 : గత వారం రోజులుగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల వల్ల శబరి, గోదావరి నదులు తాలిపేరు ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద 20…