పుష్కర ఘాట్లకు ప్రత్యేక బస్సులు
మహబూబ్‌నగర్,జూన్15(జనంసాక్షి): కృష్ణా పుష్కరాలకు గాను పాలమూరు జిల్లాలో ఉన్న పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వీటినినడుపున్నారు. జిల్లాలో 9 ఆర్టీసీ డిపోల నుంచి 433 సర్వీసులను నడిపేందుకు అధికారులు కార్యాచరణ…

