Sunday, 22 November 2026

Main

యువతి దారుణహత్య

మహబూబ్‌నగర్, ఆగస్టు13: ‌వనపర్తి మండలం నాగవరం సమీపంలో దారుణం జరిగింది. గుర్తుతెలియని యువతి దారుణహత్య కు గురయ్యింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆమెను అత్యాచారం చేసి తరువాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.…

నేడు మహబూబ్‌నగర్ పర్యటనకు మంత్రి కేటీఆర్

మహబూబ్‌నగర్ : రాష్ర్ట పంచాయతీరాజ్ , ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు మెరుగు పర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ-హెల్త్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సేవలను మంత్రి…

లారీనీ ఢీకొన్నడీసీఎం: ఇద్దరు మృతి

మహబూబ్ నగర్: ఫరూక్ నగర్ మండలం రాయకల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని డీసీఎం వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యానులోని ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులు అనంతపురం…

కూతురితో సహా తల్లి ఆత్మాహుతి

 బిజినేపల్లి (మహబూబ్‌నగర్) : ఆర్థిక ఇబ్బందులు ఆ తల్లి మనసును కలచివేశాయి. మానసిక వికలాంగురాలైన 12 ఏళ్ల కుమార్తెపై కిరోసిన్ పోసి నిప్పటించడమే కాకుండా, తర్వాత తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. ఈ ఘటనలో తల్లి మృతి…

బూడిదపాడులో మిషన్ కాకతీయ పనులు

మహబూబ్‌నగర్, మే 10: జిల్లాలోని మల్దకల్ మండలం బూడిదపాడులో మిషన్ కాకతీయ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ విశ్వ ప్రసాద్ చేతుల మీదుగా ఇక్కడి గ్రామ చెరువులో మిషన్ కాకతీయ…

బస్సు టైర్లలో గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు….

మహబూబ్ నగర్: ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. గద్వాల్ బస్టాండు నుంచి రెండు ఆర్టీసీ బస్సులను అధికారులు, పోలీసులు ఎస్కార్ట్ తో బైటకు పంపారు. ఆ రెండు బస్సులు గద్వాల్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న…

జాతీయ రహదారిని నిర్భందించిన శ్రీశైలం ముంపు నిర్వాసితులు..

మహబూబ్ నగర్ : రంగాపూర్ వద్ద శ్రీశైలం ముంపు నిర్వాసితులు జాతీయ రహదారిని నిర్భందించారు. సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రహదారి దిగ్భందంతో రోడ్డుకిరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి..

మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న బంద్

 మహబూబ్ నగర్: రవాణా, భద్రతా బిల్లుకు వ్యతిరేకంగా కేంద్ర రవాణా కార్మికులు ఇచ్చిన ధర్నా పిలుపులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ఆపరేటర్లు బంద్ నిర్వహిస్తున్నారు. తమ వాహనాలను రోడ్లపైకి తీసుకురాకుండా నిలిపేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.…

లారీ-బస్సు ఢీ.. ఇద్దరు మృతి

మహబూబ్ నగర్: ఇటిక్యాల మండలం జింకలపల్లి వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.