Sunday, 22 November 2026

Main

తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డ: ప్రధాని మోదీ

మెదక్: తెలంగాణ రెండేళ్ల పసిబిడ్డని ఇంత తక్కువ కాలంలో అభివృద్ధి దిశగా అడుగులేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రం, తెలంగాణ మధ్య సంబంధాలు బాగున్నాయని, కేసీఆర్‌ నన్నెప్పుడు కలిసినా తెలంగాణ అభివృద్ధినే ప్రస్తావించారని ఆయన చెప్పారు. గజ్వేల్‌లో తెలంగాణ…

పోలీసుల అదుపులో కోదండరామ్

మెదక్: తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఇవాళ చేపడుతున్న బంద్‌కు మద్దతు తెలపడానికి గజ్వేల్ వస్తున్న  ఆయనను ములుగు మండలం వంటిమామిడి వద్ద రాజీవ్ రహదారిపై పోలీసులు…

చట్టం ముందు ఏ జీవో నిలువదు: కోదండరాం

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్న తొగుట: తెలంగాణ సర్కారు గత ప్రభుత్వాల అడుగుజాడల్లోనే నడుస్తోందంటూ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామసభలు నిర్వహించకుండా భూ సేకరణ చేయడం చట్ట విరుద్ధమని…

మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట

మెదక్:మల్లన్న సాగర్‌ ముంపు బాధితులకు స్వల్ప ఊరట కలిగింది.. ప్రజాసంఘాలతో కలిసి సీపీఎం జరిపిన పోరాటానికి స్పందనొచ్చింది. వారం రోజులపాటు సర్వే నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు.. 2,15,000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం…… మెదక్‌ జిల్లా తోగుట…

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

సంగారెడ్డి,మే7(జ‌నంసాక్షి): పంట చేతికి వచ్చాక.. వెంటనే అమ్మి సాగుకు చేసిన పెట్టుబడి అప్పులు తీర్చాలన్న రైతుల ఆతృతను దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు.  ఇలాంటి తరుణంలో రైతు తక్కువ ధరకు పంటలు అమ్ముకుని మోసపోతున్నాడు. ఇది గమనించిన ప్రభుత్వం  ఇంకా…

దేవాల్‌గుడి ఘటన దురదృష్టకరం

మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం దేవాల్ గుడి ప్రాంతం వద్ద విద్యుత్ హైటెన్షన్ వైరు లారీకి తగిలి ఏడు మంది మృతి చెందిన సంఘటన దురదృష్టకరమని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్…

సిద్దిపేటలో ఐదుగురు స్వతంత్రులు టిఆర్ఎస్ లోకి!

మెదక్ జిల్లా సిద్ధిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఐదుగురు అభ్యర్థులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మూడో వార్డు నుంచి సంధ్య, 22వ వార్డు ప్రవీణ్, 25వ వార్డు ప్రమీల, 27వ వార్డు…

సిద్ధిపేట పురపాలిక తెరాస కైవసం

మెదక్‌: సిద్ధిపేట పురపాలిక ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస విజయ దుందుభి మోగించింది. 28 వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో తెరాస 16 వార్డు లను కైవసం చేసుకుంది. మొత్తం 34 వార్డులున్న సిద్ధిపేట పురపాలక సంఘంలో ఆరు…

పీఆర్సీ బకాయిలు చెల్లించాలి

మెదక్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్‌లో కలపాలని , భాషా పండితులు, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులివ్వాలని డీటీఎఫ్‌ జిల్లా నాయకులు అన్నారు. రేషనలైజేషన్‌ పేరిట పాఠశాలలను కుదించడం, ఎత్తేయడం వల్ల గ్రావిూణ పేద విద్యార్థులు నష్టపోయే…

రైతులకు వరం కానున్న పసల్‌ బీమాయోజన్‌

మెదక్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): ప్రధానమంత్రి ఫసల్‌ యోజన బీమా పథకం రైతులకు వరం కానుందని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించడానికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.  ఇంతవరకు రైతులకు పంట నష్టపోయిన…