గురు నానక్ ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమ నిర్మాణాలను ఆపాలని మున్సిపల్ చెర్ పర్సన్ కు వినతిపత్రం అందజేత
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఖానాపూర్ గ్రామ పరిధిలో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ సంస్థల గురించి అక్కడ నిర్మించబడుతున్న కట్టడాలు గురించి మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు కి మరియు కమిషనర్ మహమ్మద్ యూసఫ్ కి పురపాలక సభ్యులు కలిసి…








