ఈత కొడుతూ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
రంగారెడ్డి: మండలంలోని వూరెళ్ల గ్రామ పరిధిలోని ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి(21) కళాశాలకు దగ్గర్లో ఉన్న చెక్‌డ్యాంలో ఈత కొడుతూ ప్రమాదవశత్తూ మృతి చెందాడు.
రంగారెడ్డి: మండలంలోని వూరెళ్ల గ్రామ పరిధిలోని ఎస్‌వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి(21) కళాశాలకు దగ్గర్లో ఉన్న చెక్‌డ్యాంలో ఈత కొడుతూ ప్రమాదవశత్తూ మృతి చెందాడు.
షాబాద్: మండలం కేంద్రంలోని పోచమ్మ అనే వృద్దురాలి కన్న కొడుకు తాగేందుకు డబ్బులివ్వలేదని హత్య చేశాడు. బుధవారం రాత్రి ఆమె కొడుకు బాస్కర్ మద్యం తాగేందుకు బబ్బులు కావాలని కోరాడు. ఆమె ఇవ్వనని చెప్పటంతో ఆగ్రహించి కర్రతో తలపై…
రంగారెడ్డి: శామీర్‌పేట్‌లో ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకరన్తలపై దాడికి నిరసనగా ధర్నా చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంబించింది.
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకరన్తలపై దాడికి నిరసనగా ధర్నా చేశారు. దీంతో జాతీయరహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంబించింది.
తాండూరు: ఏపీ హిందీ ప్రచారసభ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 8,9,10 తేదిలలో నిర్వాహించాల్సిన హిందీ నాగరీ బోధ్, విద్వాన్ పరిక్షలను ఈనెల 22,23,24 తేదిలలో నిర్వహించనున్నట్లు మంత్రి అరవింద్‌కుమార్‌షిండే తెలిపారు.
రంగారెడ్డి: షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన కృష్ణమ్మ అనే మహిళ గ్రామ శివారులో అనుమానాస్పదంగా మృతి చెందినది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహన్ని స్దాధినం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం పుండకల్ గ్రామంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో ఓ మహిళతోపాటు ఆమె ఇద్దరు పిల్లలకు బంధువులు విషంపెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు నందిని (3), జ్యోత్స్నీ (8నెలలు)లు మృతి చెందగా తల్లి ఉషారాణిని…
తాండూరు:రంగారెడ్డి జిల్లాలో యూరియాకోసం రైతుల మధ్య జరిగిన తోపులాట లాఠీఛార్జీకి దారితీసింది. తాండూరులో ఈరోజు యూరియాకోసం రైతులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. యూరియా తక్కువగా ఉన్నట్లు ప్రచారం కావటంతో ఓ రైతుకు గాయాలయ్యాయి. ఆదిలాబాద్‌లో కూడా రైతులు ఎరువులకోసం…
రంగారెడ్డి:మహలింగాపురం గ్రామం వద్ద విద్యార్థులు ఈ రోజు ధర్నా చేశారు ఆర్టీసీ బస్సులు విద్యార్థులకు అనకూలంగా సమయపాలన పాటించాలని, ఇంకా బస్సులు నడపాలని ధర్నా చేశారు.
రంగారెడ్డి: శంకరపల్లి మండలంలోని పత్తేపురం గ్రామం వద్ద మూసీ వాగు పొంగి ప్రవహిస్తుంది. శంకర్‌పల్లి, చేవేళ్ల దారిలో వాహణాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కల్గింది.