Saturday, 7 November 2026

Main

ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు ఎలా ఉన్న సంబంధం లేదు

అంతిమంగా విజయం కెసిఆర్‌దే: ఎర్రబెల్లి జనగామ,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు ఎలా ఉన్నా అంతిమ విజయం తమదే అని పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయకార్‌ రావు అన్నారు. ఈ ఎన్నికల్లో విజయంతో టిఆర్‌ఎస్‌ మరోమారు…

టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలవబోతుంది

ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దేంకు కృషి అపదర్మ మంత్రి ఈటల రాజేందర్‌ వరంగల్‌ అర్బన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): శుక్రవారం జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటీతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోందని మంత్రి ఈటల…

ప్రజాకూటమికి బ్రహ్మరథం

ఎనభైకి పైగా సీట్లలో విజయదుందుభి వరంగల్‌ అర్బన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి ప్రభంజనం వీచిందని ప్రజలు ప్రజా కూటమికి బ్రహ్మారథం పట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రమంతా ప్రజలు ఆత్మాభిమానం చాటారని, నిరంకుశ…

మహాకూటమి కుట్రలను తిప్పికొట్టాలి

మళ్లీ టిఆర్‌ఎస్‌దే అధికారం అన్న చందూలాల్‌ ములుగు,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మహాకూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారని, ప్రజలు వారికి గుణపాఠం చెప్పాలని మంతరి చందూలాల్‌ కోరారు. గత ఎన్నికలకు ముందు చెప్పిన వాటితోపాటు చెప్పనివి కూడా  ఎన్నో సంక్షేమ పథకాలను అమలు…

తెరాసదే మళ్లీ విజయం: వినయ్‌

వరంగల్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): ఈనెల 7న జరిగే ఎన్నికలలో తెలంగాణ అంతటా తెరాస విజయం సాధించి మరోమారు సీఎంగా కేసీఆర్‌ పగ్గాలు చేపడతారని వరంగల్‌ పశ్చిమ అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌  చెప్పారు. ఈనెల 11న వెల్లడలయ్యే ఫలితాలు తెరాసకు అనుకూలంగా రాబోతున్నాయని…

ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు

కమిషనర్‌ రవీందర్‌ వరంగల్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): ఎన్నికల సమయంలో అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అన్నారు. ప్రశాంత వాతావారణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని పోలింగ్‌…

కెసిఆర్‌ నాటకాలకు 11న తెర

ప్రచారంలో పొన్నాల లక్ష్మయ్య జనగామ,డిసెంబర3(జ‌నంసాక్షి ): కేసీఆర్‌ నాటకాల రాయుడని, ఒక వైపు ఎంఐఎంను బాహాటంగా సమర్థిస్తూ, మరో వైపు భాజపాతో అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నారని సిఎం కెసిఆర్‌పై మాజీమంత్రి జనగామ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.…

తూర్పు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ వరంగల్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):  తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కొండా దంపతులు ఎక్కడా అభివృ ద్ధి చేయకుండా ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడి పరకాలకు పారిపోయారని వరంగల్‌ తూర్పు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ ఆరోపించారు.…

ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి నేతలు

ప్రజా కూటమితోనే తెలంగాణకు విముక్తి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటూ పిలుపు వరంగల్‌,డిసెబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ప్రజాకూటమి అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ అభ్యర్తులు ఉమ్మడి జిల్లాలో ప్రచార జోరు పెంచారు.…

గిరిజన చట్టాలను.. మోడీ, కేసీఆర్‌ తుంగలో తొక్కారు

– అధికారంలోకి రాగానే అటవీ హక్కు చట్టాన్ని అమలుచేస్తాం – గిరిజనులకు పోడుభూముల పట్టాలు అందజేస్తాం – ప్రాజెక్టుల రీడిజైన్‌లతో జేబులు నింపుకోవటమే కేసీఆర్‌ పని – సింగరేణిను ప్రైవేటు పరం కానివ్వం – భూపాలపల్లి సభలో కాంగ్రెస్‌…