Saturday, 7 November 2026

Main

మరోసారి కేసీఆర్‌ మాయమాటలు నమ్మకండి

– కాళేశ్వరం పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపారు – టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం భూపాలపల్లి, నవంబర్‌29(జ‌నంసాక్షి) : నాలుగేళ్లలో చేయని కేసీఆర్‌.. మళ్లీ గెలిపిస్తే  చేస్తానని నమ్మబలుకుతున్నారని, మరోసారి కేసీఆర్‌ మాయమాటలు నమ్మకండి అంటూ టీజేఎస్‌ అధినేత కోదండరాం…

తెలంగాణను అడ్డుకున్న వారంతా కూటమి కట్టారు

జనగామ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన పార్టీలు ఇప్పుడు మహాకుటమి పేరుతో ఏర్పడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని జనగామ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.…

ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురేస్తాం: కొండా సురేఖ

వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధికరాంలోకి రావడం ఖాయమని, తెలంగాణఱ దొరల పెత్తనానికి చరమగీతం పాడబోతున్నామని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్‌ గెలుపుతో టిఆర్‌ఎస్‌ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ప్రజలు దేనినైనా సహిస్తారు కానీ దొరతనాన్ని సహించరని అన్నారు.…

టిఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న రాథోడ్‌?

నేడు ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లోకి వరంగల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా మారింది. ఆమె తన అనుచరులతో ఈ నెల 24న కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడం కాయమని తెలుస్తోంది. ఇప్పటికే పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌తో…

మళ్లీ చిత్తవుతున్న పత్తిరైతు

ధరలు తగ్గించి కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారులు చోద్యం చూస్తున్న అధికారులు ఆదిలాబాద్‌/వరంగల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): పత్తిరైతులు మరోమారు చిత్తయ్యారు. ఏటా సీజనప్‌లో ధరలు దక్కక అమ్ముకున్నాక, ధరలు పెరగడంతో చిత్తవుతున్నారు. వరంగల్‌,ఆదిలాబాద్‌, ఖమ్మం మార్కెట్లకు పత్తి బాగా తరలివస్తోంది. దీనిని ఆసరగా…

ఊరూవాడా ప్రచార¬రు సాగిస్తున్న టిఆర్‌ఎస్‌

ర్యాలీలు, సభలతో దూసుకుపోతున్న అభ్యర్థులు ప్రభుత్వ పథకాలే అజెండాగా ముందస్తు ప్రచారం వరంగల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మలివిడత ప్రచారాన్ని విస్తృతం చేశారు. కెసిఆర్‌తో భేటీ తరవాత సోమవారం నుంచే ప్రచారం ఉధృతం చేశారు. ఇంటింటి…

నేడు ముఖ్యకార్యకర్తలతో సవిూక్ష: రాజయ్య

జనగామ,అక్టోబర్‌20(జ‌నంసాక్షి):  ఈ నెల 21న నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్‌ రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య చెప్పారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ బండ ప్రకాశ్‌, ఎంపీ…

టిఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలు బెంబేలెత్తతున్నాయి

– పూర్తిస్థాయి మేనిఫెస్టోను చూస్తే పోటీకి కూడా రావనుకుంటా! – మా మేనిఫెస్టోను కాపీకొట్టారనడం విడ్డూరం – కోటి ఎకరాలకు సాగునీరివ్వటమే కేసీఆర్‌ ధ్యేయం – సంక్షేమ పథకాలకే రూ.60కోట్లు కేటాయిస్తున్నాం – దమ్ముంటే మాకంటే మెరుగైన మేనిఫెస్టోను…

కెసిఆర్‌ నాయకత్వంలో శరవేగంగా అభివృద్ది

కాంగ్రెస్‌ కూటమిని ప్రజలు నమ్మరు వారివి అవకాశ రాజకీయాలు: మధుసూధనాచారి జయశంకర్‌ భూపాలపల్లి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): నాలుగేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందిందని భూపాలపల్లి నియోజకవర్గ తెరాస అభ్యర్థి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి కితాబిచ్చారు. సమర్థ నాయకత్వం కేసీఆర్‌…

వరికోలు గ్రామంలో యువకుల ర్యాలీ

వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  జిల్లాలోని నడికుడి మండలంలోని వరికోల్‌ గ్రామంలో ఐక్యతే మా బలం.. అభివృద్దే మా ధ్యేయం.. అంటూ గ్రామానికి చెందిన ఉద్యోగులు, యువత వరికోలు నుంచి శుక్రవారం ఉదయం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం…