స్థానిక ఎన్నిక్లలోనూ సత్తా చాటాలి: కడియం
వరంగల్,డిసెంబర్19(జనంసాక్షి): స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టడంతో అభివృద్ది పరుగులు పెట్టనుందని అన్నారు. ఉమ్మడి…









