టిఆర్‌ఎస్ గెలుపుతో సత్తా చాటుతాం: ముత్తిరెడ్డి
జనగామ,సెప్టెంబర్18(జనంసాక్షి): రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి, నాలుగేళ్లుగా నియోజకవర్గాన్ని పట్టించుకోని పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడ…





