Saturday, 7 November 2026

Main

మళ్లీ పత్తినే నమ్ముకున్న రైతులు

వరంగల్‌,జూలై27(జ‌నంసాక్షి): వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే సుమారు 6 లక్షల ఎకరాల్లో తెల్ల బంగారాన్ని సాగు చేస్తారు. పత్తితో తీవ్ర నష్టం కల్గుతోందని, దానికి ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని అధికారులు గతేడాది సూచించారు. పెద్ద ఎత్తున…

గ్రీన్‌ఛాలెంజ్‌ స్వీకరించిన కలెక్టర్‌ ఆమ్రపాలి

వరంగల్‌,జూలై26(జ‌నంసాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని వడ్డపల్లి చెరువు కట్టవిూద కలెక్టర్‌ ఆమ్రపాలి మొక్కలు నాటారు. ఆ తర్వాత వరంగల్‌ మేయర్‌ నరేందర్‌తో పాటు టిఎన్జీవో ఉద్యోగులకు, విద్యార్థులకు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు.…

దేవాదులతో గొలుసుకట్టు చెరువులకు మహర్దశ

గోదావరి నీటితో పూర్తిగా నింపేలా చర్యలు పది లక్షల ఆయకట్టు లక్ష్యంగా ప్రాజెక్ట్‌ పనులు వరంగల్‌,జూలై25(జ‌నంసాక్షి): దేవాదుల ద్వారా జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేసేలా పథకం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్దం అయ్యింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో గోదావరి…

రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌వి మొసలి కన్నీరు: ముత్తిరెడ్డి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరును రైతులే చెబుతారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిపట్ల మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన నమ్ముతారని అనుకోవడం మూర్ఖత్మే అన్నారు. రైతుల వెనుకబాటుకు కారణమైందని కాంగ్రెస్‌ అని,…

నేడు శాకంబరి ఉత్సవాలు

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని శ్రీసంతోషిమాత ఆలయంలో ఈనెల 26వ తేదీన ఉదయం శాకాంబరీ ఉత్సవాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి పెద్ద ఎత్తున కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకుడు శ్రీనివాసశర్మ తెలిపారు.…

దేవాదుల నీటితో చెరువులను నింపేందుకు చర్యలు

వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉన్న చెరువులను నింపాలని ప్రభుత్వం యోచిస్తోంది. గోదావరిలో నీరున్నప్పుడు దేవాదుల నీటిని పంపింంగ్‌ ద్వారా చెరువులకు పంపింగ్‌ చేఇస చిన్ననీటి పారుదల రంగాన్‌ఇన పటిష్టం చేయాలని…

10 లక్షల మొక్కలకు గ్రేటర్‌ ప్రణాళికలు

మొక్కల పంపిణీకి 13 కేంద్రాల ఏర్పాటు వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): నాల్గో విడత హరితహారం విజయవంతానికి గ్రేటర్‌ వరంగల్‌లో 10 లక్షల మొక్కలు నాటేలా అధికారులు శ్రమిస్తున్నారు. ఇందుకు ఇంటికి నాలుగు మొక్కలు అందించేలా చర్యలు చేపట్టారు. అలాగే మొక్కల పెంపకానికి…

హావిూ మేరకు మిషన్‌ భగీరథ

వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రజలందరికీ సురక్షితమై నీరు అందుతుందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పథకంతో గ్రావిూణ ప్రాంతాలు, తండాల్లో…

ఉద్యమంలా హరితహారం కార్యక్రమం

కలెక్టర్‌ ప్రోత్సాహంతో కదలుతున్న అధికారులు జనగామ, జూలై 23 (జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత హరితహారం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగేలా ముందుకు సాగనున్నారు. జనగామను గ్రీన్‌హబ్‌గా మారుద్దాం అంటూ కలెక్టర్‌ పిలుపునివ్వడమే కాకుండా కార్యక్రమ…

బిసిలకు పెద్దపీట వేస్తున్న కెసిఆర్‌: ఎమ్మెల్సీ 

జనగామ,జూలై10(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం గతంలో ఏ ప్ర భుత్వాలు అలోచించిన దాఖలాలు లేవన్నారు. బీసీ ఉపకులాలకు సంబంధించిన అన్ని…