Saturday, 7 November 2026

Main

వరంగల్‌ ఎంజీఎంలో అగ్ని ప్రమాదం

వరంగల్‌ ఎంజీఎంలో అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లల విభాగంలో ఏసీ షార్ట్ సర్క్యూట్‌ అవడంతో మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం పొగలు కమ్ముకోవడంతో భయాందోళనతో.. పిల్లలను తల్లిదండ్రులు బయటికి తీసుకువచ్చారు. దీంతో పెను ముప్పు తప్పింది. వెంటనే ఫైర్‌…

నేడు మేధావులతో కాంగ్రెస్‌ భేటీ

హాజరు కానున్న ఉత్తమ్‌ వరంగల్‌,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి): కొండా సురేఖ దంపతులు చేరికతో వరంగల్‌ కాంగ్రెస్‌లో ఉత్తేజం రాగా, పాతకాపులను మళ్లీ కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 28వ తేదీన వరంగల్‌కు రానున్నట్లు…

 కొండా దంపతుల  చేరికతో మారనున్న ఓరుగల్లు ముఖచిత్రం

పరకాలలో మళ్లీపోటీ చేయనున్న సురేఖ సీట్ల కేటాయింపుపై దక్కని హావిూ వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): నాలుగైదు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్న కొండా దంపతులు అనూహ్యంగా ఒక్కరోజులోనే కాంగ్రెస్‌ గూటికి చేరారు. మంగళవారం హైదరాబాద్‌లో  సిఎం కెసిఆర్‌పై, కెటిఆర్‌పై విమర్శలు గుప్పించి…

కొండా దంపతులు ఉద్యమ ద్రోహులు

టిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేవిూ లేదన్న సారయ్య,వినయ్‌ వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కొండా సురేఖ దంపతులపై మాజీ మంత్రి బస్వరాజు సారయ్య,మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌లు  మరోమారు విమర్శల దాడి చేశారు. దంపతులిద్దరూ తెలంగాణ ఉద్యమ ద్రోహులంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారు…

ఆలయ భూములపై స్పష్టత లేని అధికారులు

అన్యాక్రాంత భూములపై పట్టించుకోని వైనం వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లా పరిధిలో అనేక  మండలాల్లో వివిధ కేటగిరీలకు చెందిన 90 ఆలయాలు ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు చెపుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రంగానే విధులను నిర్వహిస్తున్నామని, జిల్లాల వారీగా విభజన…

చెరువుల జలకళతో బతుకమ్మలకు సంబరం

వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లాలో ఇటీవల కురిసిన  వర్షాల నేపథ్యంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు అనువుగా చెరువులు కళకళలాడుతున్నాయి. చాలా చెరువుల్లో నీరు చేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మరో రెండురోజులు వర్షాలకు అవకాశం ఉందని చెప్పడంతో మరింతగా …

మామునూరులో వెటర్నరీ కాలేజీ

ప్రారంభించిన డిప్యూటి సిఎం కడియం వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  జిల్లాలో మామునూర్‌ వెటర్నరీ కాలేజీని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఈ కాలేజీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.…

పల్లెనిద్రతో మాజీ స్పీకర్‌

ర్యాలీలతో మంత్రి చందూలాల్‌ ప్రచారంలో జోరు పెంచిన నేతలు వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా ఓ వైపు పలు నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు ఆందోళనలకు దిగుతున్నా టిక్కెట్లు దక్కిన వారు మాత్రం ఇవేవిూ పట్టించుకోకుండా ప్రచారంలో దూసుకుని పోతున్నారు. ఎక్కడిక్కడ…

అంటువ్యాధులు సోకకుండా చర్యలు 

వరంగల్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): జిల్లాలో వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రధానంగా నగరంలో నీటి నిల్వ ఉన్నచోట తక్షణం బ్లీచింగ్‌ చల్లాలన్నారు. వైద్యాధికారులు పరిస్థితిని సవిూక్షించి అంటువ్యాధుల బారిన ప్రజలు పడకుండా చూడాలన్నారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో…

ఉమ్మడి జిల్లాలో ఆసక్తిగా అభ్యర్థుల ఎంపిక

టిఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు కసరత్తు జనగామ నుంచి మళ్లీ లక్ష్మయ్యకే ఛాన్స్‌ జాబితా సిద్దం చేసుకుంటున్న బిజెపి వరంగల్‌,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారైనా విపక్షాల అభ్యర్థులు ఎవరన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచార…