Saturday, 7 November 2026

Main

విత్తనబంతులు వినియోగించుకోవాలి

జనగామ,జూలై3(జ‌నంసాక్షి):  జిల్లాలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అటవీ అధికారి అన్నారు. ప్రధానంగా విత్తన బంతులను వినయోగించుకోవాలని సూచించారు. విత్తనబంతులు, హరితహారంలో ప్రధానంగా ఉండబోతున్నాయని అన్నారు. ప్రతీగ్రామంలో విత్తనబంతులు వేయాలని, హరితహారంలో చెట్లను నాటుకోవాలని…

హరితహారంలో అందరూ భాగస్వాములే: కలెక్టర్‌

వరంగల్‌,జూలై3(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని వరంగల్‌  జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి అన్నారు. అంతరించిపోతున్న అడవులను తిరిగి పొందేందుకు భవిష్యత్‌ తరాలకు పర్యావరణ సమతుల్యత అందించాలంటే హరితహారమే మార్గమన్నారు. ప్రజలందరూ హరితహారంలో భాగస్వాములయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు…

ఆర్మీ ఎంపిక కోసం నిరుద్యోగుల పోటీ

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): సైనిక ఉద్యోగాల కోసం యువత పోటీ పడుతున్నారు. వరంగల్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న నియామక ర్యాలీకి రాష్ట్రం నలుమూలల నుంచి యువకులు ఉత్సాహాంగా తరలివస్తున్నారు. అయితే, అభ్యర్థులకు సరైన వసతులు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హన్మకొండలోని…

అవతరణ కల్లా లక్ష్యం నెరవేరాలి: కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

జనగామ,మే25(జ‌నంసాక్షి): జనగామను ఓడిఎఫ్‌గా నిలపాలని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2 నాటికి బహిరంగ మల విసర్జన రహిత జిల్లా ప్రకటించుకునే లక్ష్యంతో చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇం దుకు…

వరంగల్‌ స్మార్ట్‌ కోసం వేయికోట్లు: మేయర్‌

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి వేయికోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించామని మేయర్‌ నన్నపునేని నరేందర్‌ అన్నారు. స్మార్ట్‌ సిటీ, హృదయ్‌ పథకంలో చేపడుతున్న అభివృద్ధి పనులను సవిూక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి 100 కోట్లు…

తరుగు పేరుతో రైతు దోపిడీ

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): లైసెన్సు లేకుండా గ్రామాల్లో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుమూడు సార్లు తహసీల్దారు కార్యాలయానికి పిలిపించి కిలో తరుగుతోనే కాంటాలు వేసుకోవాలని సూచించినా ఎవరూ పట్టించుకోవడం లేదని…

గుదిబండ కానున్న పాత పాస్‌ పుస్తకాల రుణాలు

ప్రభుత్వంతో చర్చించేందుకు బ్యాంకర్ల యత్నాలు? వరంగల్‌,మే14(జ‌నంసాక్షి): తాజాగా కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీతో పాత పుస్తకాలకు సంబంధించి ఉన్న రుణలపై సందిగ్ధత ఏర్పడింది. ఇప్పటి వరకు రైతులు, భూముల యజమానులు దీర్ఘకాలిక రుణాలను బ్యాంకుల నుంచి తీసుకొనేవారు.…

మేం కాంగ్రెస్‌లో చేరడం లేదు

– సోషల్‌విూడియాలో వార్తలు అసత్య ప్రచారాలే – కొండా మురళి దంపతులు వరంగల్‌, ఏప్రిల్‌24(జ‌నంసాక్షి ) : కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి…

వరుస వడగళ్లతో రైతులకు తీరని నష్టం

ఆదుకోవాలని ఎమ్మెల్యేలకు వినతి జనగామ,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): జనగామ జి/-లాలోని పలు మండలాల్లోని  గ్రామాల్లో వారం వ్వయధిలో వడగళ్ల కారణంగా పటంలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ధాన్యం తడిసి ముద్దయ్యింది. తమను ఆదుకోవాలని స్థాని ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి పలుఉవరు విన్నవించారు. నస్టం…

కాంగ్రెస్‌ నేతల విమర్శలు అర్థరహితం: వినయ్‌

వరంగల్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ అనవసర విమర్శలకు దిగుతోందని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. అనవసర విమర్శలు చే/-తోన్న కాంగ్రెస్‌ నేతల విమర్శలపై మండిపడ్డారు.  కాంగ్రెస్‌కు రాజకీయంగా బతుకునిచ్చిందే టీఆర్‌ఎస్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ లేకపోతే…