పంటలు కాపాడుకునేలా చర్యలు తీసుకోవాలి
వరంగల్,జనవరి23(జనంసాక్షి): జిల్లాలో పంటలను కాపాడేందుకు గాను వెంటనే దేవాదులనీటిని పంపింగ్ చేసి ఆదుకోవాలని, ఇందుకోసం అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రైతాంగం అధికారులను కోరుతోంది. ప్రస్తుతం దేవాదుల ఎత్తిపోతల ద్వరా ఎస్ఆర్ఎస్పీ ఎల్ఎండి కాకతీయ కాలువ ద్వారా నీటి…
