పత్తి రైతులకు అండగా నిలవాలి
వరంగల్,అక్టోబర్26(జనంసాక్షి): పత్తి మార్కెట్లకు వస్తున్నా సక్రమంగా ఏర్పాట్లు చేయడం లేదని, ధరలు పతనమవుతున్నా పట్టించుకోవడం లేదని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. కొత్తగా నియమితులైన మార్కెట్ కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారని అన్నారు.…

