*యువ రైతులను కాటేస్తున్న కరెంట్ రక్కసి!
*నాగారంలో కరెంటు కాటుకు యువ రైతు బలి! _________ లింగంపేట్ 15 ఆగస్టు (జనంసాక్షి) పడగవిప్పిన కరెంటు రక్కసికి యువ రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు.గత నెల వ్యవధిలోనే ఇద్దరు యువ రైతులు విద్యుదాఘాతానికి బలైన సంఘటన లింగంపేట్ మండలంలో…










