Wednesday, 4 November 2026

సిద్దిపేట

కేంద్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం

మండలంలోని పలు గ్రామాల నుంచి బాల్కొండ మండల కేంద్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయడానికి వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, గ్రామ, మండల స్థాయి అధికారులు తదితరులు కార్యక్రమంలో ఉన్నారు..

బి.వి.ఆర్ ఐటి ఆధ్వర్యంలో ఐ వో టి పై విద్యార్థులకు అవగాహన

నర్సాపూర్.  సెప్టెంబర్ 17 ( జనం సాక్షి): నర్సాపూర్ సమీపంలో ని  బి.వి.ఆర్ ఐటి ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నాడు నర్సాపూర్ పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులకు ఐ వో టి పై  అవగాహన కల్పించారు. …

విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలి

– విద్యాధికారి భూక్య సైదా నాయక్ హుజూర్ నగర్, సెప్టెంబర్ 15(జనం సాక్షి): ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటూ విద్యార్థుల ప్రగతికి తోడ్పడాలని మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ అన్నారు. గురువారం హుజూర్ నగర్ మండల…

రోడ్లపై ఏరులై పారుతున్న మురుగునీరు పట్టించుకోని పాలకులు అధికారులు..

సమస్య పరిష్కరించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతాం.. అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 15  అల్వాల్  మునిసిపల్ పరిధిలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారై మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతుందని అల్వాల్ డివిజన్ బిజెపి నాయకులు ఆరోపించారు. అల్వాల్ సర్కిల్ లో…

*జాతీయం నులి పురుగులు దినోత్సవం*

01నుండి 19 సంవత్సరాల వయస్సు పిల్లలు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో,దిర్శించర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు…

విజ్ఞానం అభివృద్ధితోనే సర్వతోముఖాభివృద్ధి

కమ్మర్పల్లి15సెప్టెంబర్(జనంసాక్షి) విజ్ఞానాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కమ్మర్ పల్లి మండల విద్యాధికారి ఆంద్రయ్య అన్నారు. మండల విద్యావనరుల కేంద్రంలో నిర్వహించిన సైన్స్ సెమినార్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…

వజ్రోత్సవ వేడుకలో అధిక సంఖ్యలో పాల్గొనాలి

దేవరుప్పుల, సెప్టెంబర్ 15 (జనం సాక్షి ):దేవరుప్పుల మండలంలోని పార్టీ కార్యాలయంలో తెరాస  ముఖ్య నాయకులతో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పాలకుర్తి  నియోజవర్గ కేంద్రంలో …

ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు

జహీరాబాద్ సెప్టెంబర్ 15 (జనంసాక్షి) కొహీర్ మండలం లోని దిగ్వల్, కవేల్లి చింతల గట్టు కోత్తుర్ డి గ్రామాల్లో ఆసరా పింఛన్ కార్డులను శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాల్లో జడ్పీటిసి రాందాస్,ఆర్‌ఎస్‌ పార్టీ మండల…

విశ్వకర్మ జయంతిని జయప్రదం చేయండి

 నర్సాపూర్. సెప్టెంబర్,  15  ( జనం సాక్షి ) ‘  నర్సాపూర్ సమీపంలోని పెద్ద చింతకుంట గేటు వద్ద ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం వద్ద  ఈ నెల 17న శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవాన్ని…

రుణాల రెన్యూవల్ కు మరింత సహకరించాలి..

ఏస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్ దిలీప్ కుమార్ దోమ సెప్టెంబరు 15(జనం సాక్షి) రైతులు పంటరుణాలను రెన్యూవల్ చేయడం లో మరింత సహకరించాలని ఏస్బిఐ దోమ బ్రాంచ్ ఫీల్డ్ అధికారి దిలీప్ కుమార్ అన్నారు దోమ మండల్ సర్పంచ్ల ఫోరం…