అణచబడ్డ కులాలు ఏకం కావాలి
– ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి గుగ్గిళ్ల పేరయ్య డోర్నకల్ సెప్టెంబర్ 14 జనం సాక్షి స్వతంత్రం సిద్ధించే 75 ఏళ్లు అవుతున్న ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ,మహిళల మీద హత్యలు,అత్యాచారాలు,కుల బహిష్కరణలు నేటికీ జరుగుతున్నాయని ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి గుగ్గిళ్ల పేరయ్య…










