అజిత్ ధోవల్ నివాసంలోకి ఓ వ్యక్తి చొరబడే ప్రయత్నం
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ నివాసంలోకి ఓ వ్యక్తి చొరబడే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కారులో వచ్చిన వ్యక్తి నేరుగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ డ్యూటీలో…









