Saturday, 21 November 2026

జాతీయం

ప‌శ్చిమ బెంగాల్ పోస్ట‌ర్ క‌ల‌క‌లం

కోల్‌క‌తా : ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని దుర్గా మాత‌గా, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని మ‌హిషాసురుడిగా చూపుతూ వెలిసిన పోస్ట‌ర్ రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ పోస్ట‌ర్ ప్ర‌ధానిని అవ‌మానించేలా ఉంద‌ని, ఇది స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధమ‌ని…

పంజాబ్‌లో మోడీ ప్రచారం ఫలించేనా

కొంప ముంచనున్న కాంగ్రెస్‌ అంతర్గ కుమ్ములాటలు సర్వేలన్నీ ఆప్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడి చండీగడ్‌.ఫిబ్రవరి17 (జనంసాక్షి):  పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పక్రధాని కూడా రంగంలోకి దిగి ప్రచారం చేపట్టారు. బిజెపికి అధికారం అప్పగిస్తే వ్యవసాయ, వాణిజ్య…

పక్షుల గుంపు ఆకాశం నుంచి నేలపైకి వందలాది పక్షులు మరణించాయి

మెక్సికో సిటీ: పక్షుల గుంపు ఆకాశం నుంచి నేలపైకి దూసుకొచ్చింది. అయితే గుంపులోని వందలాది పక్షులు అనూహ్యంగా మరణించాయి. ఈ విచిత్ర ఘటన మెక్సికోలో జరిగింది. ఈ నెల 7న చివావాలో పసుపు తల ఉన్న నల్ల రంగు…

ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. కుషీనగర్‌ జిల్లా (Kushinagar) నెబువా నౌరంజియాలో ప్రమాదవశాత్తు బావిలో 13 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నౌరంజియాలో వివాహ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్‌ జరుగుతున్నది. ఈ…

దేశంలో కొత్తగా కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,27,54,315కు చేరాయి. ఇందులో 4,19,10,984 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,413 మంది మృతిచెందగా, 3,32,918 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత…

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నియమితుల య్యారు. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి గౌతమ్‌ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన పదవి కాలం…

విమానానికి ముప్పు తప్పింది

టాటాల ఆధ్వర్యంలో నడుస్తున్న విస్తారా విమానానికిలో నడుస్తున్న విస్తారా విమానానికి (Vistara flight) ముప్పు తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం…

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 27 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 30 వేలకు పెరిగాయి. నిన్నటికంటే ఇవి 11 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో కొత్తగా 30,615 కరోనా…

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ (Barabanki) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున లక్నో-ఆయోధ్య జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న కంటైనర్‌ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే…

ర‌విదాస్ 645వ జ‌యంతి

న్యూఢిల్లీ: ఇవాళ ర‌విదాస్ 645వ జ‌యంతి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ.. ఢిల్లీలోని క‌రోల్ బాగ్‌లో ఉన్న ర‌విదాస్ విశ్రామ్ ధామ్ మందిరానికి వెళ్లారు. అక్క‌డ ఆయ‌న షాదాబ్ కీర్త‌న్‌లో పాల్గొన్నారు. ఆల‌యంలో ఉన్న భ‌క్తుల‌తో క‌లిసి మోదీ…