ఇప్పటికిప్పుడే ఆందోళనను విరమించబోం. రాకేశ్ టికాయత్
దిల్లీ: సాగు చట్టాల రద్దుపై రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్ స్పందించారు. ‘‘ఇప్పటికిప్పుడే ఆందోళనను విరమించబోం. పార్లమెంట్‌లో సాగు చట్టాల రద్దు కోసం వేచి చూస్తాం. కనీస మద్దతు ధరతో పాటు…








