Sunday, 22 November 2026

జాతీయం

తమిళనాడులో ఘోర విషాదం

గోడ కూలిన ఘటనలో 9మంది మృతి చెన్నై,నవంబర్‌19(జనం సాక్షి  ) :   తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేర్నంపట్టు ప్రాంతంలో ఒక గోడ కూలింది. ఈ ఘటనలో నలగురు పిల్లలతో సహా 9 మంది చనిపోయారు. …

గతుకుల రహదారిలో చైనా,భారత్‌ సంబంధాలు

ఒప్పందాలను తుంగలో తొక్కుతున్న డ్రాగన్‌ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ వ్యాఖ్యలు న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) :   భారత్‌`చైనా మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో ఉన్నాయని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ అన్నారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కొన్ని చర్యలను…

యూపి ఎన్నికల కోసమే సాగు చట్టాల రద్దు

ఎన్నికల తరవాత మళ్లీ చట్టాలు యధాతథంగా ఉంటాయి ప్రధాని నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేసిన అఖిలేశ్‌ లక్నో,నవంబర్‌19 (జనం సాక్షి  ) : యూపీ సహా పలు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల కోసమే వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్‌ రద్దు…

ఇది రైతులు సాధించిన అద్భుత విజయం

సాగుచట్టాల రద్దుపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ చెన్నై,నవంబర్‌19(జనం సాక్షి  ) : ప్రధాని నరేంద్రమోదీ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై దేశంలోని పలువురు కీలక నేతల నుంచి విభిన్న స్పందన కనిపిస్తున్నది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి…

సాగు చట్టాలను రద్దు చేస్తామంటే నమ్మాలా 

మిమ్మల్ని నమ్మేదెలా: ప్రియాంకా గాంధీ లక్నో,నవంబర్‌19 (జనం సాక్షి  )  వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారని విూరంటున్నారు, కానీ మిమ్మల్ని నమ్మేదెలా అని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో…

సాగుచట్టాల రద్దు ప్రకటనపై సర్వత్రా హర్షం

మోడీ ప్రకటనను స్వాగతించిన విపక్షనేతలు ముందే రద్దు చేసివుంటే బాగుండేదన్న ఖర్గేఇదో మంచి వార్త అన్న ఢల్లీి సిఎం కేజ్రీవాల్‌ రైతుల త్యాగాలు ఫలించాయన్న సిద్దు న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) నూతన సాగుచట్టాలను కేంద్రం వెనక్కు తీసుకోవడం సర్వత్రా…

కొత్తసాగుచట్టాల రద్దును స్వాగతించిన రాహుల్‌

కేంద్ర అహంకారాన్ని ఓడిరచారని రైతులకు అభినందనరైతులను అభినందించిన మమతా బెనర్జీ న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. రైతులు చేపట్టిన సత్యాగ్రహం..…

 సాగు చట్టాల రద్దు సరే..700మంది మృతి సంగతి తేల్చండి

న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ఎఐకెఎస్‌ జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్‌ స్పందించారు. మూడు చట్టాలను రద్దు కోరుతూ జరిగిన ఉద్యమంలో అమరవీరులైన సుమారు…

చట్టాల రద్దు ప్రక్రియ ముగిస్తేనే ఆందోళన రద్దు

అప్పటి వరకు ఢల్లీి సరిహద్దులు వదిలేది లేదు త్వరలోనే కార్యాచరణ చేస్తామన్న రైతు సంఘాలు న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ): మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించు కుంటున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా, రైతులు మాత్రం…

సాగుచట్టాలపై మోడీ యూ టర్న్‌

మూడు వ్యవసాయ చట్టాలు వెనక్కి పార్లమెంటులో ఆమోదించి రద్దు చేస్తాం జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రకటన రద్దుప్రకటనతో రాజకీయపార్టీలు, రైతు సంఘాలు ఆనందం న్యూఢల్లీి,నవంబర్‌19(జనం సాక్షి  ) : దేశ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతలు విజయం…