Sunday, 22 November 2026

జాతీయం

ప్రధాని మోదీని కలువనున్న నితీష్‌

పాట్నా,ఆగస్ట్‌19(జనం సాక్షి): కులాలవారిగా జనగణన జరగాలనే డిమాండ్‌పై చర్చించేందుకు బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరారు. సోమవారంనాడు ప్రధానితో సమావేశం కానున్నారు. ఈవిషాయన్ని నితీష్‌ గురువారంనాడు ఒక అధికార ప్రకటనలో తెలియజేశారు. కులాలవారీ జనగణనను…

ఎయిర్‌ ఇండియా విమానానికి బెదిరింపు కాల్‌

కోల్‌కతా,ఆగస్ట్‌19(జనం సాక్షి): పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్‌ ఇండియా కార్యాలయానికి బుధవారం రాత్రి బెదిరింపు వచ్చింది. రాత్రి 7 గంటల సమయంలో ఓ దుండగుడు విమానాన్ని హైజాక్‌ చేయనున్నట్లు ఫోన్‌ చేశాడు.…

యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్‌ ఓటర్‌ ఐడెంటిటీ కార్డుల జారీ.. పలువురి అరెస్ట్‌

ఉత్తరప్రదేశ్‌ ,ఆగస్ట్‌19(జనం సాక్షి): యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్‌ ఓటర్‌ ఐడెంటిటీ కార్డుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది..ఎన్నికల కమిషన్‌ వెబ్‌ సైట్‌ ని హ్యాక్‌ చేసి కొంత సొమ్ముకు ఈ కార్డులను ‘అమ్ముతున్న’ పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌…

బెంగాల్‌లో హింసపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన కల్‌కత్తా హైకోర్టు

కోల్‌కతా,ఆగస్ట్‌19(జనం సాక్షి): పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సీబీఐ, సిట్‌ దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశించింది. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో హత్యలు, అత్యాచారం వంటి ఘటనలపై సీబీఐ…

అన్ని విద్యాలయాలకు ఒకే రంగు

భువనేశ్వర్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రాథమిక విద్యాశాఖ పరిధిలోని అన్ని పాఠశాలలకు ఒకే రంగు వేసే పనులు సాగుతున్నాయి. విద్యాలయాల పాలనా బాధ్యతలన్నీ మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) అప్పగించాలని నిర్ణయమైంది. మంగళవారం రాత్రి విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సత్యబ్రత…

కేంద్రమంత్రుల యాత్రలకు ప్రజల నిరసన

పలుచోట్ల అడ్డుకుంటున్న ఆందోళనకారులు న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): దేశవ్యాప్తంగా వివిద రాష్టాల్లో కేంద్ర మంత్రులకు రైతుల సెగ తగిలింది. కేంద్రమంత్రులు చేపట్టిన యాత్రలను రైతులు, ప్రజలు అడ్డుకుంటున్నారు. తమనిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూర్‌లో జన్‌ ఆశ్వీర్వాద్‌ యాత్రలో పాల్గొనడానికి…

మిలిటరీ తిరుగుబాటుదారుల ఘాతుకం

మయన్మార్‌లో వేయిమంది కాల్చివేత న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఈ ఏడాది ఫిబ్రవరిలో సైన్యం మయన్మార్‌ ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుండి ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా పౌరులు మరణించారని అసిస్టెన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ పొలిటికల్‌ ప్రిజనర్స్‌ (ఎఎపిపి) తెలిపింది. 999మంది పౌరులను…

కువైట్‌కు భారతీయ విమానాలకు అనుమతి

కువైట్‌ కేబినేట్‌ నిర్ణయంతో 22నుంచి రాకపోకలు న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): కువైట్‌లోకి భారత్‌ నుంచి విమానాలు నేరుగా ప్రవేశించేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది. ఈ నెల 22 నుంచి ప్రవేశం కల్పించాలని కువైట్‌ కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నది.…

విపక్షాలకు కలసి వస్తున్న మోడీ వ్యతిరేక నిరసనలు

ప్రజాందోళనలను అనుకూలంగా మార్చుకుంటున్న ప్రతిపక్షం దేశంలో పరిస్థితులతో మరిన్ని పోరాటాలకు సిద్దంగా నేతలు న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లైనప్పటి నుంచీ ఏదో రూపంలో నిరసన ధ్వనులు వినపడుతూనే ఉన్నాయి. తొలి ఐదేళ్లలో పెద్దగా కానరాని…

మోడీపట్ల మునుపటి ఆరాధ్యభావం ఏదీ

పార్టీలనూ పెదవి విరుస్తున్న నేతలు? ఏకపక్ష నిర్ణయాలపైనా పార్టీలో ఆందోళన న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): దేశంలో నిరసనలు సుదీర్ఘంగా జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో నిరిసనలు, ఆందోళనల ద్వారా ప్రజలు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గత…