జామా మసీదు ముఫ్తీ ఖుబైబ్ రూమీపై కేసు నమోదు
ఆగ్రా,ఆగస్ట్18(జనంసాక్షి): జాతీయ జెండాను అవమానించినందుకు రాయల్ జామా మసీదు ముఫ్తీ ఖుబైబ్ రూమీపై కేసు నమోదు చేసినట్లు మంటోలా పోలీసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా మసీదులో జాతీయ జెండాను ఎగురవేయడం ఇస్లాం వ్యతిరేక చర్య అని ప్రకటించినట్లు…










