సుప్రీంకోర్టుకు 9మంది కొత్త జడ్జిలు
సిఫార్సు చేసిన కొలీజియం ముగ్గురు మహిళల్లో హిమాకోహ్లి పేరు న్యూఢల్లీి,ఆగస్ట్18(జనంసాక్షి): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కొహ్లీ సుప్రీం కోర్టుకు వెళ్ళనున్నారు. సుప్రీం జడ్జిలుగా మొత్తం 9 మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. వారిలో…







