భారత్‌లో కొత్త స్ట్రేయిన్ కేసులుఏ 73
దిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మరో రెండు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 73కి పెరిగింది. నిన్న సాయంత్రానికి 13 కొత్త కేసులు రావడంతో 71గా ఉన్న ఈ…
దిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మరో రెండు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 73కి పెరిగింది. నిన్న సాయంత్రానికి 13 కొత్త కేసులు రావడంతో 71గా ఉన్న ఈ…
– అత్యాచారం ఆపై ఎముకలు విరగొట్టారు.. బదౌన్(ఉత్తరప్రదేశ్),జనవరి 6(జనంసాక్షి): ఎనిమిదేళ్ల క్రితం దేశంలో సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ తరహా ఘోరమైన సామూహిక అత్యాచార ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బదౌన్ జిల్లాలో మానవ మృగాళ్ల అకృత్యానికి 50ఏళ్ల మహిళ బలైంది.…
– కేంద్రం అప్రమత్తత – రాష్ట్రాలకు అలర్ట్‌గా ఉండాలని సూచన – పరిస్థితిని సవిూక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ దిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ…
– శిక్షణ తీసుకుంటున్న 200 మంది మహిళలు చండీగఢ్,జనవరి 6(జనంసాక్షి): ఇంట్లో భర్త, పిల్లలకు వండి పెట్టడం.. కుటుంబ పోషణ కోసం పొలం పనుల్లో పాల్గొనడం.. ఇదీ ఆ గ్రామాల మహిళల నిత్య జీవన విధానం. అదే మహిళలు…
– జనవరి 13లోపే వ్యాక్సిన్ పంపిణీ మొదలు – వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ దిల్లీ,జనవరి 5(జనంసాక్షి):కరోనా మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కింద భారత్‌లో అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా…
– జనవరి 26కు ఇది ట్రైలర్ – ప్రభుత్వాన్ని హెచ్చరించిన రైతుసంఘాలు దిల్లీ,జనవరి 5(జనంసాక్షి): కేంద్రంతో రైతు సంఘాల చర్చల ప్రతిష్ఠంభనతో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు పిలుపిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 7న…
– అటల్ టన్నెల్ వద్ద చిక్కుకున్న పర్యాటకులు – రక్షించిన హిమాచల్ పోలీసులు సిమ్లా,జనవరి 3(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో గత అక్టోబర్‌లో రోహ్‌తంగ్ వద్ద ప్రారంభించిన అటల్ సొరంగ మార్గం సవిూపంలో 300 మంది…
– వెనకకు తగ్గని రైతులు – నేడు ఏడోదశ చర్చలు – చట్టాలు రద్దు చేసే వరకు పోరు ఆగదు – రైతు సంఘాలు దిల్లీ,జనవరి 3(జనంసాక్షి):చలి.. వర్షం.. ప్రకృతిలో భాగమైన ఈ రెండూ రైతన్నకు నేస్తాలే. పంటను…
– మరో 20 మందికి గాయాలు దిల్లీ,జనవరి 3(జనంసాక్షి): యూపీలోని ఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడి మురాద్‌నగర్‌లో వర్షం కారణంగా శ్మశానవాటిక ఘాట్ కాంప్లెక్స్‌లోని గ్యాలరీ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో 21 మంది మృతిచెందారు. మరో…
– తప్పుపట్టిన కాంగ్రెస్ దిల్లీ,జనవరి 3(జనంసాక్షి):కొవిడ్ నిరోధానికి దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్, ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ…