Sunday, 22 November 2026

జాతీయం

కొత్త చట్టాల రద్దే..

– ప్రత్యామ్నాయం లేదు – స్పష్టం చేసిన రైతు సంఘాలు – 36వ రోజుకు చేరుకున్న కర్షకుల ఆందోళన దిల్లీ,డిసెంబరు 31(జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాల రద్దే తమ ప్రధాన డిమాండ్‌ అని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.కొత్త…

ఎవరి సంక్షేమానికి మోదీ సర్కారు?

  – బడా వ్యాపారులకు రుణమాఫీ – రాహుల్‌ ఫైర్‌ దిల్లీ,డిసెంబరు 31(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మోదీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.2.37 లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం…

కొత్త సంవత్సరంలో స్వదేశీ టీకా – ప్రధాని ఆశాభావం

  దిల్లీ,డిసెంబరు 31(జనంసాక్షి): కరోనాకు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఏర్పాటుచేయనున్న ఎయిమ్స్‌కు మోదీ నేడు వీడియో…

కొత్త చట్టాలు రద్దు చేయండి

– కేరళ అసెంబ్లీ తీర్మాణం – మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భాజపా ఎమ్మెల్యే కొచ్చి,డిసెంబరు 31(జనంసాక్షి):సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ అత్యవసరంగా అమలు చేసిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేరళ శాసనసభ ఈ రోజు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అన్నదాతలకు సంఘీభావం…

ఐటీ రిటర్న్‌ దాఖలుకు గడువు పెంపు

– వ్యక్తిగతంగా చెల్లింపులకు 10 రోజులు – సంస్థాగత చెల్లింపులకు 15రోజులు దిల్లీ,డిసెంబరు 30 (జనంసాక్షి): ఐటీ రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 10 రోజుల గడువు ఇచ్చింది. 2019-20…

నడిఊరులో సర్పంచ్‌ వేలం

– పాట మూడోసారి..రూ.2.5 కోట్లు నాసిక్‌,డిసెంబరు 30 (జనంసాక్షి):ఆస్తులు వేలం వేయటం గురించి మనలో చాలామంది వినే ఉంటారు. కానీ… ఆ గ్రామంలో మాత్రం సర్పంచి పదవికి వేలం నిర్వహించారు. ఈ పదవి కోసం ఒకరు ఏకంగా కోట్ల…

కొత్త స్ట్రేయిన్‌ ఏ14

– దేశంలో మరో 14 కొత్తరకం కరోనా కేసులు – కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన దిల్లీ,డిసెంబరు 30 (జనంసాక్షి): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త రకం కేసులు భారత్‌లోనూ పెరుగుతున్నాయి. నిన్నటి వరకు ఆరు కేసుల్ని…

చట్టాలరద్దుకే రైతుల పట్టు

– మరోమాట వద్దు – సవరణలకు ససేమిరా అన్న కర్షక నేతలు – జనవరి 4న మరో దఫా చర్చలు దిల్లీ,డిసెంబరు 30 (జనంసాక్షి): రైతు సంఘాలతో దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర మంత్రుల బృందం ఆరో విడత…

రాజకీయాల్లోకి రావట్లేదు

– ఆరోగ్యకారణాలతో..: – రజనీకాంత్‌ ప్రకటన చెన్నై,డిసెంబరు 29 (జనంసాక్షి):తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన రాజకీయ అరంగేట్రంపై సంచలన ప్రకటన చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ పెట్టట్లేదని తలైవా నేడు స్పష్టం చేశారు. అయితే రాజకీయాలతో…

నేడు రైతులతో కేంద్రం చర్చలు

– చట్టాలు ఉపసంహరించాల్సిందే – రైతు సంఘాల నేతలు దిల్లీ,డిసెంబరు 29 (జనంసాక్షి):వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న 40 రైతు సంఘాలతో నేడు కేంద్రం చర్చలు జరుపనుంది. మరోవైపు నూతన చట్టాల రద్దు డిమాండ్‌తో దిల్లీ శివారుల్లో అన్నదాతల ఆందోళన…