Saturday, 21 November 2026

జాతీయం

భూమికి తిరిగొచ్చిన శుభాంశు

` యాక్సియం-4 మిషన్‌ విజయవంతం ` ఈ యాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి: మోదీ ` వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించిన స్పేస్‌ఎక్స్‌ అధికారులు వాషింగ్టన్‌(జనంసాక్షి): అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ…

కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం

` నిమిష ప్రియ ఉరిశిక్ష ఆపేందుకు చేయగలిగిందేమీ లేదు ` సుప్రీంకు వివరించిన కేంద్ర ప్రభుత్వం ` ‘బ్లడ్‌మనీ’ఆప్షన్‌ పైనే ఆశలు పెట్టుకున్న కుటుంబం న్యూఢల్లీి(జనంసాక్షి): కేరళకు చెందిన నర్స్‌ నిమిష ప్రియకు యెమెన్‌లో పడిన మరణశిక్ష విషయంలో…

అన్ని కోచ్‌లకు సీసీకెమెరాలు..

` రైల్వేశాఖ కీలక నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు అమర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడిరచారు.…

ఇంధన స్విచ్‌లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన

` ప్రమాదం వెనక ఎలాంటి కుట్రకోణం లేదు ` పక్షి ఢకొన్న ఆనవాళ్లు అసలే లేవు ` ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక న్యూఢల్లీి(జనంసాక్షి):అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం పై ఎయిర్‌క్రాప్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో ప్రాథమిక…

పాక్‌ ఉగ్రవాద మద్దతుదారు

` భారత్‌ ఉగ్రవాద బాధిత దేశం ` రెండు దేశాలను ఒకే త్రాసులో తూకం వేయలేం ` బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి ` పహల్గాం ఉగ్ర దాడిని ఖండిరచిన బ్రిక్స్‌.. రియోడీజెనీరో(జనంసాక్షి):జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో…

హిమాచల్‌ ప్రదేశ్‌లో రెడ్‌అలర్ట్‌

` హెచ్చరిక జారీ చేసిన అధికారులు ` కొనసాగుతున్న వర్ష బీభత్సం ` భారీ వరదల ధాటికి అల్లకల్లోలంగా రాష్ట్రం ` 75కు చేరిన మృతులు ` ఒక్క రోజులోనే 115-204 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు సిమ్లా(జనంసాక్షి):హిమాచల్‌…

జగన్నాథ యాత్రలో అపశృతి

` తొక్కిసలాటలో ముగ్గురి మృతి.. 50 మందికిపైగా గాయాలు ` దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ.. ` కలెక్టర్‌, ఎస్పీలపై బదిలీ వేటు పూరీ(జనంసాక్షి):ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. గుండిచా ఆలయం వద్ద జరిగిన…

తొలి అడుగు వేశాం

` అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లాతో ప్రభాని మోదీ సంభాషణ ` ఈ కక్ష నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తోందని, ఒక్క రోజులో 16 సూర్యోదయాలు చూస్తున్నానని ప్రధాని వివరించి వ్యోమగామి న్యూఢల్లీి(జనంసాక్షి): అంతర్జాతీయ అంతరిక్ష…

కెనడాకు మోదీ

` జీ7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెనడాకు చేరుకున్నారు. అక్కడ జరగనున్న జీ7 సదస్సులో మోదీ పాల్గొననున్నారు. కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ఆహ్వానం మేరకు మోదీ…

ఆపరేషన్‌ కగార్‌ వెంటనే ఆపాలి

ఆపరేషన్‌లో ఆదివాసీలే హతమవుతున్నారు ఇది ప్రజస్వామ్య సూత్రాలకు విరుద్ధం మావోయిస్టులతో వెంటనే శాంతి చర్చలు జరపాలి ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నాలో మేధావుల పిలుపు హైదరాబాద్‌(జనంసాక్షి): ఆపరేషన్‌ కగార్‌కు నిరసనగా ఇందిరాపార్కు వద్ద అఖిల పక్షాలు మహాధర్నా చేపట్టాయి. కేంద్ర…