తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
` ప్రజల ఒత్తిడితోనే కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం ` తెలంగాణలో కాంగ్రెస్ సామాజిక న్యాయం 2.0 ఉద్యమం ` రాష్ట్రపతి అనుమతి కోసం ఎదురు చూస్తున్న బీసీ బిల్లు ` రాహుల్ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం…
` ప్రజల ఒత్తిడితోనే కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం ` తెలంగాణలో కాంగ్రెస్ సామాజిక న్యాయం 2.0 ఉద్యమం ` రాష్ట్రపతి అనుమతి కోసం ఎదురు చూస్తున్న బీసీ బిల్లు ` రాహుల్ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం…
` కులగణన చేసి రికార్డు నెలకొల్పాం ` 88 కోట్ల పేజీల్లో కులగణన సర్వే డేటా నిక్షిప్తమైంది ` దేశానికి దిశ చూపేలా తెలంగాణ కులగణన ` రాహుల్ హావిూ మేరకు పకడ్బందీగా సర్వే ` రాహుల్ డిమాండ్‌తో…
` రోజు రోజుకీ రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు ` ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. కొత్త పంథాలో సొమ్ము కొల్లగొడుతున్న వైనం ` ఫిర్యాదు చేసేది కొందరే.. ` చేయకుండా మౌనంగా ఎన్న బాధితులెందరో..? న్యూఢల్లీి(జనంసాక్షి):సైబర్ నేరాలు రోజురోజుకూ…
` చర్చకు విపక్షాల పట్టు.. కొనసాగిన వాయిదాల పర్వం ` ఉభయసభలు నేటికి వాయిదా ` పార్లమెంట్ భవనం ఎదుట విపక్ష ఎంపీల నిరసన న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజూ ఎలాంటి చర్చ లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. బీహార్…
` ముంబయి రైలు పేలుళ్లు కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ` అభియోగాలను నిర్ధరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున ధర్మాసనం నిర్ణయం ముంబయి(జనంసాక్షి):దాదాపు రెండు దశాబ్దాల క్రితం ముంబయిలో జరిగిన రైలు పేలుళ్ల ఘటనలో బాంబే హైకోర్టు సోమవారం…
` నిమిషాల్లో పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం ` మైన సైనిక శక్తిని ప్రపంచం గుర్తించింది ` ఉగ్రవాదం,నక్సలిజం నుంచి విముక్తి ` అంతరిక్షంలో త్రివరణ పతాకం ఎగరేసిన శుభాంశు శుక్లా ` పార్లమెంట్ ముందు మీడియాతో ప్రధాని…
` 101 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి ` సిపిఎ ఏర్పాటు, ఉద్యమాల్లో కీలక భూమిక ` భూస్వాములపై పోరాటంలో అలుపెరగని నేతగా గుర్తింపు తిరువనంతపురం(జనంసాక్షి):కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. గత నెల…
` మీ చెప్పినట్లు ఆడాల్నా..? ` నాటో చీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఘాటు ప్రతిస్పందన న్యూఢల్లీి(జనంసాక్షి):రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ‘నాటో’వి ద్వంద్వ ప్రమాణాలుగా అభివర్ణించింది.…
` 8 ఏళ్లు.. 15వేల ఎన్‌కౌంటర్లు ` హతులందరూ ఒకే వర్గానికి చెందినవారు ` ప్రత్యర్థులంతా ఒకే వర్గానికి, ప్రత్యర్థి వర్గానికి చెందినవారు ` సీఎం ఆదేశాల మేరకు అణిచివేస్తున్నట్టు వెల్లడిస్తున్న పోలీసులు ` గతం నుంచీ తప్పుబట్టిన…
` అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ` ఖండిరచిన ఇండియా పైలెట్ల ఫెడరేషన్ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎయిరిండియా ఏఐ 171 దర్యాప్తు పూర్తికాకుండానే ముందస్తుగానే పైలట్లపై నిందలు వేయడంపై ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అభ్యంతరం వ్యక్తంచేసింది.ఈ మేరకు…