Sunday, 22 November 2026

జాతీయం

సంయమనం పాటించండి

– రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్‌ మద్దతు – ఇక బీజేపీ తలుపులు మూసుపోతాయి – కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వెల్లడించిన సోనియా న్యూఢిల్లీ, నవంబర్‌ 9(జనంసాక్షి): అయోధ్య కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ…

సర్కారు ఏర్పాటు చేయండి

– ఫడ్నవీస్‌కు ఆహ్వానం ముంబై,నవంబర్‌ 9(జనంసాక్షి):మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం…

ముగిసిన అయోధ్య వివాదం

– 134 ఏళ్ల వివాదానాకి తెర.. – ఆమోధ్యలో రామమందిరానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ – అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం – స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలన్న సుప్రీం – ఏకగ్రీవంగా తీర్పు ప్రకటించిన న్యాయస్థానం –…

అది కేంద్రం ఘనత కాదన్న ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబై,నవంబర్‌9(జనం సాక్షి) : అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు వెల్లడించిన నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వంపై శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయోధ్య తీర్పును మోడీ సర్కార్‌ తన ఘనతగా  చాటుకోలేదని  ఉద్దవ్‌ అన్నారు. అయోధ్యలో…

అయోధ్య తీర్పును స్వాగతించిన ఆరెస్సెస్‌ 

న్యూఢిల్లీ,నవంబర్‌9(జనం సాక్షి): అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును ఆరెస్సెస్‌ స్వాగతించింది. ఈ తీర్పు ఏ ఒక్కరి విజయమో..ఓటమో కాదని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌  వ్యాఖ్యానించారు. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు పట్ల అందరూ శాంతి, సంయమనంతో వ్యవహరించాలని…

భారతభక్తిని బలోపేతం చేద్దాం

– సుప్రీం తీర్పు ఏ ఒక్కరికీ విజయం.. ఓటమి కాదు – చట్టం ముందు అందరూ సమానులేనని తీర్పు చాటింది – ట్విటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, నవంబర్‌9(జనం సాక్షి) : సుప్రీం తీర్పు ఏ ఒక్కరికీ…

ఏడు దశాబ్దాల వివాదంలో..  అనూహ్య మలుపులు.. 

– ఆధ్యంతం ఉత్కంఠ భరితమే – బ్రిటీష్‌ కాలం నేటి వరకు యుద్ధవాతావరణమే – క్లిష్టమైన సమస్యను పరిష్కరిస్తూ సుప్రీం సంచలన తీర్పు న్యూఢిల్లీ, నవంబర్‌9(జనం సాక్షి) : అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం బ్రిటిష్‌…

రామమందిర నిర్మాణానికి..  కాంగ్రెస్‌ మద్దతు

– ఇక బీజేపీ తలుపులు మూసుపోతాయి – కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా న్యూఢిల్లీ, నవంబర్‌9(జనం సాక్షి) : అయోధ్య కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌…

దశాబ్దాల వివాదానికి తెరపడింది – కేంద్ర మంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ, నవంబర్‌9(జనం సాక్షి) : అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు శనివారం వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్టు కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి రగులుతున్న వివాదానికి ఈ తీర్పు ముగింపు పలుకుతుందని…

సుప్రీం తీర్పుతో సంతృప్తిగా లేము

– ఆ ఐదెకరాలు మాకొద్దు – ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ న్యూఢిల్లీ, నవంబర్‌9(జనం సాక్షి) : అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై  తాము సంతృప్తిగా లేమని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన…