Sunday, 22 November 2026

జాతీయం

మోదీకి శిక్షణ ఇవ్వండి

– అంతర్జాతీయ దౌత్యంపై అవగాహన కల్పించండి – విదేశాంగమంత్రికి ట్విటర్‌లో రాహుల్‌ సూచన న్యూఢిల్లీ, అక్టోబర్‌ 1 (జనంసాక్షి):అతర్జాతీయ దౌత్యం ఎలా చేయాలో ప్రధాని మోడీకి కొంచెం నేర్పాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ…

తమిళ భాష ప్రపంచంలోనే ప్రాచీనమైంది

చెన్నైలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చెన్నై,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  దేశంలోనే కాక ప్రపంచంలో తమిళ భాష చాలా ప్రాచీనమైనదని, ఉన్నతమైనది ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో తమిళ భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దేశ వ్యాప్తంగా హిందీని…

మెట్రో రైల్లో ఇకపై 50 శాతం డిస్కౌంట్‌!

చెన్నై,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  ప్రయాణీకులను ఆకట్టుకునేందే చెన్నై కొత్త ప్లాన్‌ వేస్తోంది. సెలవు దినాల్లో 50 శాతం ప్రత్యేక డిస్కౌంట్‌ ఇవ్వాలని చెన్నై మెట్రో రైల్‌ యాజమాన్యం యోచిస్తున్నట్టు సమాచారం. చెన్నై మెట్రోలో రోజుకు సగటున లక్షా ఇరవై వేల …

మైఖేల్‌ ¬ల్డింగ్‌కు ఆఫ్రిదీ విందు  

కరాచీ,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  పాకిస్తాన్‌లో సరైన భద్రత లేదనే కారణం చూపుతూ పలు దేశాల క్రికెటర్లు ఇక్కడకి రావడానికి భయపడుతున్నారు. ఇటీవల శ్రీలంక క్రికెట్‌ జట్టు.. పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చినా పూర్తిస్థాయి జట్టు రాలేదు. లసిత్‌ మలింగా, దిముత్‌ కరుణరత్నేతో…

అణ్వాయుధాలు ప్రయోగించం 

తేల్చి చెప్పిన ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే అణ్వాయుధాలు ప్రయోగించమని భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తేల్చి చెప్పారు. భూ, గగనతల మార్గాల ద్వారా యుద్ధం చేస్తామని ఆయన…

కుటుంబ పెద్ద మరణించడంతో ఆత్మహత్య

కర్నాటకలో విషాద ఘటన బెంగళూరు,సెప్టెంబర్‌30 జనంసాక్షి  :   ర్నాటక రాష్ట్రం మంగళూరు ప్రాంతంలోని మైసూర్‌లో ఇంటి పెద్ద చనిపోయాడని ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఓ మహిళ తన కూతురు, కుమారుడితో కలిసి నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.…

మ్యాన్‌¬ల్‌లో పడ్డ బాలిక

తక్షణమే స్పందించి కాపాడిని యువకుడు వైరల్‌గా మారిన వీడియో జైపూర్‌,సెప్టెంబర్‌30 జనంసాక్షి  :   రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మ్యాన్‌ ¬ల్‌ లో పడిన ఐదు సంవత్సరాల బాలికను రెప్పపాటులో ఓ యువకుడు రక్షించాడు. ఓ బాలిక ఆడుకుంటూ వెళ్లి రోడ్డుపై మధ్యలో…

బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది

– జగన్‌కు విజయసాయి గుదిబండలా మారాడు – అక్రమాలుంటే కూల్చండి.. రాజకీయ కక్షలు వీడాలి – సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌27  (జనంసాక్షి):  ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి విజయసాయిరెడ్డి గుదిబండలా మారాడని, రాజకీయ కక్షలతో పాలన సాగించడం…

నేను ప్రాధేయపడ్డా… స‌చిన్ టెండూల్క‌ర్‌

న్యూఢిల్లీ: భారత్‌ క్రికెట్‌లో సచిన్‌ టెండూల్కర్‌ది ప్రత్యేక శకం. ప్రపంచ క్రికెట్‌లో ఓపెనర్‌గా తన మార్కు ఆటను చూపించి ప్రపంచ దిగ్గజ బౌలర్లకు సైతం వణుకుపుట్టించిన దిగ్గజ ఆటగాడు. తన సుదీర్ఘ వన్డే కెరీర్‌లో 463 మ్యాచ్‌లు ఆడి 18,426…

సోనాక్షిని పశువుతో పోల్చిన యూపీ అధికారి 

http://JanamSakshi.org/imgs/2019/09/sonakshi-sinha.jpgలక్నో,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా విపరీతంగా ట్రోల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. గత వారం కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి హాజరైన సోనాక్షి.. రామాయణానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. నాటి నుంచి…