8వ రోజూ భగ్గుమనన పెట్రో ధరలు
న్యూఢిల్లీ,సెప్టెంబర్24 జనం సాక్షి : చమురు ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా 8వ రోజు కూడా పెట్రో ధరలు భగ్గుమన్నాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ. 74 మార్క్‌కు చేరగా, ముంబై 80 రూపాయలకు చేరింది.…
న్యూఢిల్లీ,సెప్టెంబర్24 జనం సాక్షి : చమురు ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా 8వ రోజు కూడా పెట్రో ధరలు భగ్గుమన్నాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు లీటరు ధర రూ. 74 మార్క్‌కు చేరగా, ముంబై 80 రూపాయలకు చేరింది.…
న్యూఢిల్లీ,సెప్టెంబర్24 జనం సాక్షి : పెరిగిపోతున్న సోషల్ విూడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చట్టబద్ధమైన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మార్గదర్శకాలపై మూడో వారాల్లోగా అఫిడవిట్ ను దాఖలు చేయాలని పేర్కొంది. సోషల్ విూడియాకు సంబంధించి …
న్యూఢిల్లీ,సెప్టెంబర్24జనం సాక్షి : ప్రభుత్వ పథకాల సాయంతో ప్రైవేటు గార్డులకు కూడా ఆరోగ్య బీమా, ఆరోగ్య పరీక్షలు, పెన్షన్ వంటి పథకాలను వర్తింపచేయాలని ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల ఆపరేటర్లకు మంగళవారం కేంద్ర ¬ంమంత్రి అమిత్ షా సూచించారు. ఎన్‌సిసిలో…
ఒడిషా,సెప్టెంబర్24 జనం సాక్షి : పూరీలో ఉన్న బీచ్‌కన్నా గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్ బీచ్ అత్యంత కలుషితమైందని ఒక అధ్యయనం కనుగొంది. బెర్హంపూర్ యూనివర్సిటీ, చెన్నై నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్‌తో కలిసి నిర్వహించిన అధ్యయనం ఫలితాలను ఇటీవలే…
రాయ్‌పూర్,సెప్టెంబర్24 జనం సాక్షి : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం కాంకేర్ జిల్లాలో ఓ డీజిల్ ట్యాంకర్‌ను పేల్చి వేసి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. పలువురికి గాయాలైనట్టు సమాచారం. అటవీ…
న్యూఢిల్లీ, సెప్టెంబర్24 జనం సాక్షి : ఉల్లిపాయ ధరలు ప్రజలకు కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. రోజురోజుకూ ఉల్లి ధరలు పెరిగి పోవడంతో కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ. 80 పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లిపాయలను…
న్యూఢిల్లీ,సెప్టెంబర్24 జనం సాక్షి : బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె వాయిదాపడింది. పలు బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకింగా ఈ నెల 26 నుంచి 27 వరకు సమ్మె చేయాలని యోచించిన నాలుగు…
న్యూఢిల్లీ,సెప్టెంబర్24 జనం సాక్షి : అనుమానంతో తన సోదరి స్నేహితుడిని చంపేశాడు అన్న. ఈ దారుణ సంఘటన ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ఏరియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రశాంత్ అనే యువకుడు అనిల్ అనే వ్యక్తి సోదరితో…
న్యూఢిల్లీ: భారత్‌పై ఉగ్రవాదాన్ని ఎగదోసే విధానానికి పాక్ స్వస్తి పలకాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. తన పంథాను పాక్ మార్చుకోని పక్షంలో ఆ దేశం ముక్కలవడాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో జరిగిన సమావేశంలో…
– అర్థరాత్రి వరకు అత్యాచార కేసులో విచారణ న్యూఢిల్లీ, సెప్టెంబర్13 (జనంసాక్షి): షాజహాన్పూర్ అత్యాచారం కేసులో మాజీ కేంద్ర మంత్రి చిన్మయానందను ఉత్తరప్రదేశ్ పోలీసులు సుమారు ఏడు గంటల పాటు విచారించారు. అంతేకాకుండా ఆశ్రమాన్ని మూసివేసింది. ఓ న్యాయ విద్యార్ధిపై…