కర్నాటకలో ఘోరరోడ్డు ప్రమాదం
ట్రక్కును ఢీకొన్న కారు: నలుగురు దుర్మరణం బెంగళూరు,ఆగస్ట్28 (జనంసాక్షి): కర్నాటకలోని అత్తిబిలి-సర్జాపూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును కారు ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవారిలో…







