రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
ముంబయి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ముంబయిలోని గిర్గావ్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ప్రధాని మోదీని ‘కమాండర్ ఇన్ థీఫ్’ అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో దాఖలైన పరువు…










