ఎన్టీఆర్ దెబ్బకు ఇందిరాగాంధీయే వణికారు
ఇప్పుడు బాబు దెబ్బకు మోడీ దిమ్మ తిరగాలి నటి దివ్యవాణి హెచ్చరిక న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జనంసాక్షి): ఢిల్లీలో జరుగుతున్న ధర్మ పోరాటం.. చంద్రన్న ధర్మ పోరాటమని టీడీపీ నేత, సినీనటి దివ్యవాణి అభివర్ణించారు. సోమవారం ఏపీ భవన్ ప్రాంగణంలో చంద్రబాబు చేపట్టిన…










