ప్రియాంక ట్విట్టర్‌కు భారీ స్పందన
లక్నో,ఫిబ్రవరి11(జనంసాక్షి): రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తురుపు ముక్కుగా భావిస్తున్న ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికలకు సర్వం సన్నద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా , తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన అనంతరం పూర్తిగా…








