Monday, 23 November 2026

జాతీయం

జనగామ సీటు నాదే!

– కోదండరాం జనగామను కోరుకోవడం లేదన్నారు – విూడియాతో మాట్లాడిన పొన్నాల లక్ష్మయ్య న్యూఢిల్లీ, నవంబర్‌13(జ‌నంసాక్షి) : 35సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ పార్టీలో ఒకే నియోజకవర్గానికి తాను సేవలు అందించినట్లు టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.…

సిఎం సతీమణికి ఝలక్‌

నీటి సమస్య ఎందుకు తీర్చలేదని మహిళ నిలదీత భోపాల్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సతీమణి సాధనా సింగ్‌ తన భర్తకు ఓటువేయమని కోరుతున్న వేళ, ఓ మహిళ నిలదీయడంతో కంగుతిన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌…

తగ్గుతూ వస్తోన్న పెట్రో ధరలు

న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): పెట్రోలు, డీజిల్‌ ధరల తగ్గుదల మంగళవారం కూడా కొనసాగింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, దాదాపు మూడు వారాలకు పైగా నిత్యమూ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో.. మంగళవారం లీటరు పెట్రోలుపై 13 పైసలు, డీజిల్‌…

మేమే అంబానీ కంపెనీని ఎంచుకున్నాం

మేమే అంబానీ కంపెనీని ఎంచుకున్నాం- రిలయన్స్‌తో పాటు మరో 30 భాగస్వామ్య కంపెనీలున్నాయి – స్పష్టం చేసిన డసో సీఈఓ ఎరిక్‌ ట్రాప్పీయర్‌ న్యూఢిల్లీ, నవంబర్‌13(జ‌నంసాక్షి) : రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వివాదంపై ఎట్టకేలకు ఫ్రాన్స్‌ డిఫెన్స్‌…

కాంగ్రెస్‌ జాబితాపై నరాలు తెగే ఉత్కంఠ

  రెండుసార్లు రాహుల్‌తో భేటీలో చర్చించిన కుంతియా, ఉత్తమ్‌ జాబితాపై మరోమారు ఆరా తీసిని రాహుల్‌ నేడు జాబితా విడుదల కానుందన్న ఆశాభావం న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): మహాకూటమి సీట్ల వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాహుల్‌ గాంధీ నివాసంలో రెండు దఫాలుగా…

రాముడు కోరుకున్నప్పుడే ఆలయనిర్మాణం: డిప్యూటి సిఎం

లక్నో,నవంబర్‌12(జ‌నంసాక్షి): రాముడు కోరుకున్నప్పుడే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందని ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి దినేశ్‌ శర్మ వ్యాఖ్యానించారు. యూపీ సహకార మంత్రి ముకుత్‌ బీహారి వర్మ నివాసంలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఆయన ఈ మేరకు స్పందించారు.…

మళ్లీ మార్కెట్లు నష్టాల బాట

అమ్మకాల సెంటిమెంట్‌తో నష్టం ముంబయి,నవంబర్‌12(జ‌నంసాక్షి): సోమవారం మార్కెట్లు మళ్లీ బేర్‌మన్నాయి. ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో అమ్మకాలు, రూపాయి పతనం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 340 పాయింట్లు…

అక్బర్‌ చాలా మంచి జర్నలిస్ట్‌

కోర్టుకు తెలిపిన మరో మహిళా జర్నలిస్ట్‌ న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌ పక్కా జెంటిల్‌మన్‌ అని, బ్రిలియంట్‌ టీచర్‌ అని ఆయనతో గతంలో కలిసి పనిచేసిన ఓ మహిళా జర్నలిస్ట్‌…

ముగిసిన పోలింగ్‌: 58.56 శాతం పోలింగ్‌

రాయ్‌పూర్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ లోని పది నియోజకవర్గాల్లో తొలిదశ పోలింగ్‌ ముగిసింది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ పది నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడు గంటలకు పోలింగ్‌ ముగిసింది. మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌…

మిజోరం ఎన్నికల అధికారిపై వ్యతిరేకత

  కేంద్ర బలగాలపై రాద్దాంతం ఐజ్వాల్‌ ,నవంబర్‌12(జ‌నంసాక్షి): మిజోరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌బీ శశాంక్‌కు వ్యతిరేకంగా పలు సంఘాలు, రాజకీయ నాయకుల నుంచి నిరసన సెగ తగులుతున్నది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలను భారీగా మోహరించాలని…