గజ తుఫాన్‌తో తమిళనాడు అప్రమత్తం
తీరప్రాంతాల్లో సహాయక చర్యలకు రంగం సిద్దం భారీ వర్షాలకు ఆస్కారం ఉందన్న వాతావరణశాఖ చెన్నై,నవంబర్14(జనంసాక్షి): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘గజ’ తుపాను మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం…










