Monday, 23 November 2026

జాతీయం

నేడు అనంతకుమార్‌ అంత్యక్రియలు

జాతీయ పతాకం అవనతం కర్నాకటలో మూడురోజలు సంతాపదినాలు బెంగళూరు,నవంబర్‌12(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత అనంత్‌ కుమార్‌ (59) అంత్యక్రియలు మంగళవారం అధికారిక లాంఛనాలతో జరుగనున్‌ఆనయి. ఆయన మృతికి కర్నాక ప్రభుత్వం మూడురోజుల సంతాపదినం ప్రకటించింది. దీంతో…

ఆస్టేల్రియా పర్యటన చాలా కీలకం

– ధావన్‌, పంత్‌లు గొప్పగా రాణించారు – టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ న్యూఢిల్లీ, నవంబర్‌12(జ‌నంసాక్షి) : ఆస్టేల్రియా పర్యటన భారత్‌కు చాలా కీలకమని టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఆదివారం వెస్టడీస్‌తో జరిగిన…

దేశ ప్రజలను విడగొట్టేందుకు.. కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుంది

– కాంగ్రెస్‌ రాజకీయం.. ప్రారంభం, ముగింపు వారసత్వంతోనే నడుస్తోంది – భాజపా మాత్రమే పేదలకోసం పనిచేస్తుంది – నోట్ల రద్దు కారణంగా నల్లధనం వివరాలు వెలుగులోకి వచ్చాయి – ఛత్తీస్‌గఢ్‌ను నక్సల్‌ రహిత ప్రాంతంగా మార్చుతాం – ఛత్తీస్‌గఢ్‌…

యువతిపై ప్రమోన్మాది కత్తిదాడి

అడ్డువచ్చిన తమ్ముడికి గాయాలు ఇద్దరినీ అస్పత్రికి తరలించిన స్థానికులు చెన్నై,నవంబర్‌12(జ‌నంసాక్షి): తనను ప్రేమించడం లేదన్న ఆగ్రహంతో రెచ్చిపోయి, యువతిపై కత్తితో దాడి చేశాడో ప్రేమోన్మాది. ఈ ఘటనలో అడ్డు వచ్చిన అమ్మాయి తమ్ముడిని కూడా వదల్లేదా దుర్మార్గుడు. తమిళనాడు…

మోడీ నిర్ణయాలతో గాడి తప్పిన దేశం

రాహుల్‌ ప్రధాని కావాలని జనం కోరుతున్నారు: ఖుష్బూ చెన్నై,నవంబర్‌12(జ‌నంసాక్షి): అనాలోచిత నిర్ణయాలతో అన్ని వ్యవస్థలను గాడి తప్పించిన కేంద్రంలోని మోడి ప్రభుత్వానికి చరమ గీతం పాడాల్సి ఉందని అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కార్యకర్త, సినీ నటి…

కాంగ్రెస్‌లో సద్దుమణగని టిక్కెట్ల ఆందోళన

గాంధీభవన్‌ నుంచి మళ్లీ ఢిల్లీకి మారిన వేదిక న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం నేతలు నానాపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ల కోసం పోటీ ¬రా¬రీగా సాగుతోంది. కొంతమంది నేతలు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌…

చీలిక దిశగా ఎన్డీయే..!

– శరద్‌ యాదవ్‌తో భేటీ అయిన ఉపేంద్ర కుశ్వాహా పాట్నా, నవంబర్‌12(జ‌నంసాక్షి) : బీహార్‌లో ఎన్డీయే కూటమిలో చీలికలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం వినిపిసోంది. జేడీయూ, ఆర్‌ఎల్‌ఎస్పీ మధ్య లోక్‌సభ సీట్ల పంపకంతో మొదలైన వీరి విభేదాలు…

అలోక్‌వర్మ పిటీషన్‌పై విచారణ వాయిదా

– 16కు వాయిదా వేసిన సుప్రింకోర్టు – లోక్‌వర్మపై దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించిన సీవీసీ న్యూఢిల్లీ, నవంబర్‌12(జ‌నంసాక్షి) : సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ పిటీషన్‌పై విచారణను సుప్రింకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ…

ఇవేవిూ అసాధారణ ఎన్నికలు కావు: అమిత్‌ షా

భోపాల్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఐదు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలు.. తమకు అసాధారణ ఎన్నికలు కాదు అని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన బూత్‌ లెవల్‌ కార్యకర్తల సమావేశంలో అమిత్‌ షా…

ఛత్తీస్‌ఘడ్‌లో మొదలైన తొలిదశ పోలింగ్‌

మావోల బహిష్కరణ పిలుపుతో భారీ భద్రత దంతెవాడలో ఓటేసిన అంధుడు రాయ్‌పూర్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ మొదలయ్యింది. 90స్థానాలున్న అసెంబ్లీలో 18 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. వీటిలో ఎక్కువగా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలే…