Monday, 23 November 2026

జాతీయం

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లకు..  మరోసారి చుక్కెదురు

– పిటీషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం – మరోసారి రివ్యూఫిటీషన్‌ వేస్తానని ఆళ్ల వెల్లడి న్యూఢిల్లీ, అక్టోబర్‌22(జ‌నంసాక్షి) : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఏపీలో సాధికార మిత్రల నియామకంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యే…

నేనైతే ఇలాంటి తీర్పు ఇచ్చేవాడిని కాదు

– శబరిమలె, వివాహేతర సంబంధాల కేసులో తీర్పు సరికాదేమో – దేశలో పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి – సుప్రింకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కెండయ కట్టా న్యూఢిల్లీ, అక్టోబర్‌22(జ‌నంసాక్షి) : ఇటీవల కాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన పలు తీర్పులపై…

ఓడిశాలో ఘోర రోడ్డు పమాదం

– బైక్‌ను ఢీకొన్న కారు ఆరుగురు మృతి భువనేశ్వర్‌, అక్టోబర్‌20(జ‌నంసాక్షి) : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ సవిూపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. భువనేశ్వర్‌ శివార్లలోని ఉత్తరాచౌక్‌ వద్ద…

బిజెపి ఎంపి బోలా సింగ్‌ కన్నుమూత

సంతాపం తెలిపిన ప్రధాని మోడీ పాట్నా,అక్టోబర్‌20(జ‌నంసాక్షి):  బీజేపీ సీనియర్‌ నేత, బిహార్‌లోని బెగుసరయ్‌ ఎంపీ బోలా సింగ్‌ (80) మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రాం మనోహర్‌…

రైలు ఘటన దురదృష్టకరం

– నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అమృత్‌సర్‌, అక్టోబర్‌20(జ‌నంసాక్షి) : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రావణ దహన సంబరాల సమయంలో చోటుచేసుకున్న విషాదం అందర్నీ కలిచివేసిందని పంజాబ్‌ రాష్ట్ర మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ అన్నారు. శనివారం ప్రమాదంలో గాయపడి సివిల్‌…

రైల్వేను నిందించడం సరికాదు

– ఉత్సవాల గురించి రైల్వేకు సమాచారం ఇవ్వలేదు – రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విని లొహాని న్యూఢిల్లీ, అక్టోబర్‌20(జ‌నంసాక్షి) : అమృత్‌సర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో రైల్వేను నిందించడం సరికాదని, పట్టాలపక్కన దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రైల్వే…

సరిహద్దుల్లో అధునాతన రక్షణ వ్యవస్థ

ఇక నిరంతరాయంగా నిలబడి పహారా కాయాల్సిన పనిలేదు బికనీర్‌లో బీఎస్‌ఎఫ్‌ జవాన్లను ఉద్దేశించి మాట్లాడిన రాజ్‌నాథ్‌ జయపుర,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): సరిహద్దుల్లో 24 గంటల పాటు నిల్చొని సైనికులు ఇకనుంచి పహారా కాయాల్సిన పనిలేదని కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజనాథ్‌…

విూటూ ఆరోపణలతో ఆత్మహత్యాయత్నం

ముంబై,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): విూటూ ఆరోపణలు తట్టుకోలేకపోయిన సెలబ్రిటీ మేనేజర్‌ అనిర్బన్‌ బాహ ఇవాళ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. క్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ సహవ్యవస్థాపకుడు అయిన అనిర్బన్‌.. నవీ ముంబైలోని వాశీ ఓల్డ్‌ బ్రిడ్జ్‌ వద్ద సూసైడ్‌కు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.…

తివారీకి రాజ్‌భవన్‌లో నివాళి

హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారికి రాజ్‌భవన్‌లో ఘనంగా నివాళి అర్పించారు.   దిల్లీలోని ఆస్పత్రిలో కన్నుమూయడంతో రాజ్‌భవన్‌లో ఆయనకు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌తోపాటు సలహాదారులు ఏపీవీఎన్‌ శర్మ, ఏకే మహంతి, అధికారులు కార్యక్రమంలో…

బిజెపిలో చేరిన స్వామి పరిపూర్ణానంద

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అమిత్‌షా బిజెపి కోసం త్రికరణ శుద్దిగా పనిచేస్తానన్న స్వావిూజీ న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): అంతా ఊహించినట్లుగానే శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భాజపాలో చేరారు. గతంలో ఢిల్లీ వెళ్ళి మంతనాలు జరిపిన స్వావిూజీ శుక్రవారం ఉదయం…