మోడీపై యుద్దం మొదలయ్యింది
రాజధాని ఢిల్లీ వేదికగా తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ నిర్మాణంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. విూడికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయాలకు తానే కేంద్రబిందువు కాబోతున్నారు. ఇక కేంద్రంతో పోరాటమే శరణ్యమని తెలియ చేశారు. మళ్లీ మోడీ…










