Monday, 23 November 2026

జాతీయం

రామ్‌లీలాలో రావణ దహనం

పాల్గొన్న రామ్‌నాథ్‌, మోడీ న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో దసరా వేడుకలు శుక్రవారం సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి…

కేరళలో విధ్వంసానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర

సుప్రీం తీర్పు అమలు చేయకుండా చేస్తోంది: ఏచూరి తిరువనంతపురం,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కేరళలోని శబరిమలలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల నిరసన, విధ్వంసాన్ని బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుటి సంఘటనలతో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పోల్చారు. బాబ్రీ మసీదుని కూల్చినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు…

పేదల సంక్షేమం కోసమే..  ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుంది

– అర్హులైన ప్రతి పేదవానికి ఇళ్లు కట్టిస్తాం – నాలుగేళ్లలో 1.25కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చాం – పీఎంఏవైజీ లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ – షిర్డీసాయిబాబాను దర్శించుకున్న ప్రధాని – సాయి బోధనలు మానవాళికి ప్రేరణ ఇస్తున్నాయని…

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం కాశ్మీర్‌, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా బొనియార్‌ పట్టణంలో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య జరిగిన…

ఎన్డీటీవీ రాఫెల్‌ సెగ

– రూ.10వేల కోట్ల దావా వేసిన రిలయన్స్‌ సంస్థ – న్యాయపోరాటానికి తాము సిద్ధమన్న ఎన్డీటీవీ న్యూఢిల్లీ, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన  రాఫెల్‌ డీల్‌   సెగ ఎన్‌డీటీవీని తాకింది. రాఫెల్‌ ఫ్లైట్‌ జెట్స్‌…

నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : స్టాక్‌ మార్కెట్‌లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. హెచ్‌ 1బీ వీసా విధానంలో ట్రంప్‌ యంత్రాగం భారీ మార్పులకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడంతో పాటు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బకొట్టాయి. శుక్రవారం ఉదయం…

మాజీ గవర్నర్‌, యూపి మాజీ సిఎం నారాయణ్‌దత్‌ తివారి కన్నుమూత

బర్త్‌డే రోజే కన్ను మూసిన వృద్దనేత న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ గవర్నర్‌, యూపి  మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్‌ తివారి(93) గురువారం  సాయంత్రం కన్నుమూసారు.  గతేడాది సెప్టెంబర్‌ నుంచి బ్రెయిన్‌ స్టోక్ర్‌తో బాధపడుతున్న తివారి.. సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో…

రాజస్థాన్‌లో కలవర పెడుతన్న జికా

106కు చేరిన కేసుల సంఖ్య న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో జికా వైరస్‌ కలకలం సషృ/-టిస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన కేసులు 106కు చేరుకున్నాయి. అయితే వైరస్‌ సోకిన వారిలో 25 మంది గర్భిణులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ…

శబరిమలలో తొలగని ఉద్రిక్తత

పోలీసుల సాయంతో ఓ జర్నలిస్ట్‌,మరో ఇద్దరు మహిళల సాహసం స్వామిని దర్శించుకోకుండా అడ్డుకున్న భక్తులు ఆచారాలను పాటించకుంటే ఆలయాన్ని మూసేయాలన్న రాజకుటుంబం మళ్లీ సంప్రోక్షణ తరవాతే తెరవాలని ఆదేశాలు తిరువనంతపురం,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): శబరిమల ఆలయం వద్ద వరుసగా శుక్రవరాం కూడా…

జర్నలిస్ట్‌ ఖషోగ్గీ అదృశ్యంతో అమెరికా సీరియస్‌

సౌదీపై చర్యలు తప్పవని హెచ్చరిక ఇస్తాంబుల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ అదృశ్యం నేపథ్యంలో ఆయన మృతిచెంది వుంటే తమ ప్రభుత్వం తీసుకునే చర్యలతో సౌదీ అరేబియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వుంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. బ్రిటన్‌,…