బ్రహ్మాస్త్రా సెట్స్‌లో రాష్ట్రపతి
న్యూఢిల్లీ,సెప్టెంబర్6(జనంసాక్షి): బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటున్న బ్రహ్మాస్త్రా సెట్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు అనుకోని అతిథిగా కనిపించారు. బ్రహ్మాస్త్రా చిత్ర షూటింగ్ బల్గేరియాలో జరుగుతుందని తెలుసుకున్న రాష్ట్రపతి..బల్గేరియా ప్రెసిడెంట్ రాదేవ్‌తో కలిసి బ్రహ్మాస్త్రా సెట్స్‌ని సందర్శించారు. టీం అందరితో…








