రాజ్యసభలో నోటాకు స్థానం లేదు
తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు నోటా ప్రత్యక్ష ఎన్నికలకే పరిమితం అన్న సుప్రీం న్యూఢిల్లీ,ఆగస్ట్21(జనం సాక్షి): రాజ్యసభ ఎన్నికలకు నోటా ఆప్షన్ వర్తించబోదని సుప్రీంకోర్టు సంచలన తేల్చిచెప్పింది. ఈ మేరకు దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర…




