Monday, 23 November 2026

జాతీయం

సిఎం బావమరిదనంటూ వ్యక్తి హల్‌చల్‌

భోపాల్‌,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఒక వ్యక్తి తాను ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బావమరిదని పేర్కొంటూ హంగామా సృష్టించాడు. మంత్రులకు, అధికారులకు మాత్రమే అనుమతించిన స్థానంలో కారును నడుపడుతుండటంతో జరిమానా విధించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నిర్దారించారు. దీంతో…

కేంద్రమంత్రి నిర్మల తీరు సరికాదు

సాయం ప్రకటించకుండా పర్యటన ఎందుకు: సిద్దరామయ్య బెంగళూరు,ఆగస్ట్‌24(జ‌నంసాక్షి):  వరదలు, కొండచరియలు విరిగిపడి తీవ్రంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిన కొడగు జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర సాయంపై ఎలాంటి ప్రకటన చేయడకపోవడాన్ని కాంగ్రెస్‌ మాజీ సీఎం…

ఆనాడు లేని విమర్శలు నేడే ఎందుకో

మోడీని విమర్శలు చేయని వారు తనపై నిందలా మరోమారు మండిపడ్డ సిద్దూ చండీఘఢ్‌,ఆగస్టు 21(జ‌నం సాక్షి): పాకిస్తాన్‌ నూతన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారానికి హాజరై విమర్శలను ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజోత్‌ సింగ్‌…

ఎఐసిసి కోశాధికారిగా అహ్మద్‌ పటేల్‌

కరణ్‌సింగ్‌ స్థానంలో ఆనంద్‌ శర్మ సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితురాలిగా విూరాకుమార్‌ రాహుల్‌ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ,ఆగస్టు 21(జ‌నం సాక్షి): సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కీలక నియామకాలు చేపట్టారు. పార్టీలో ఇటు యువనేతలకు,…

ఢిల్లీ ప్రభుత్వంలో మరో చిచ్చు

  రేషన్‌ కార్డుల తొలగింపు వ్యవహారంపై రచ్చ న్యూఢిల్లీ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కేజీవ్రాల్‌ నేతృత్వంలోని ఆమాద్మీ ప్రభుత్వానికి, ఢిల్లీ ఉన్నతాధికారులకు మధ్య మళ్లీ చిచ్చు రగులుతున్నట్టు కనిపిస్తోంది. ఎటువంటి తనిఖీలు లేకుండానే పౌరసరఫరాల కమిషనర్‌ మహంజీత్‌ సింగ్‌ 2.9 లక్షల…

మూడ్రోజుల పాటు అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): అమర్‌నాథ్‌ యాత్రను ప్రభుత్వం మూడు రోజలపాటు రద్దు చేసింది. నేటి నుంచి 23 వరకు వరకు లోయలోకి ఒక్కరిని కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే, యాత్రను ఎందుకు రద్దు చేసిందన్న వివరాలను మాత్రం ప్రభుత్వం…

వాల్‌మార్ట్‌ డీల్‌పై నిరసనలు

సెప్టెంబర్‌ 28న బంద్‌కు సీఏఐటీ పిలుపు న్యూఢిల్లీ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌ మధ్య కుదిరిన డీల్‌ను నిరసిస్తూ.. వచ్చే నెల 28న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ). దేశంలోని వర్తకులు ఈ డీల్‌పై తీవ్ర…

భార్యవిూద అనుమానం

కుటుంబాన్ని అంతమొందించి ఆత్మహత్య అలహాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి అలహాబాద్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): భార్య విూద ఉన్న అనుమానంతో భార్యను, ముగ్గురు పిల్లలను ఓ వ్యక్తి హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం అలహాబాద్‌లో చోటు…

మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం

లైంగిక వేధింపుల కేసులో వ్యక్తి దారుణం యువతిని ఈడ్చుకొచ్చి హత్య చేసిన దుండగుడు భోపాల్‌,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): తనపై పెట్టిన లైంగిక కేసును ఉపసంహరించుకోనందుకు 23 ఏళ్ల దళిత యువతిని ఓ వ్యక్తి హత్య చేశాడు. యువతి జుట్లు పట్టుకుని…

రైలు ఢీకొని ఇద్దరు ప్రయాణికుల మృతి

లక్నో,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): యుపిలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న సమయంలో ఓ రైలు ఏడుగురిని ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా…