Tuesday, 24 November 2026

జాతీయం

స్టాలిన్‌ నాయకత్వం వైపే డిఎంకె శ్రేణుల మొగ్గు

అధ్యక్ష ఎన్నిక లాంఛనమే అంటున్న విశ్లేషకులు స్టాలిన్‌ అయితేనే పార్టీ టిష్టం అంటున్న రాజకీయ పండితులు మంగళవారం నాటి సమావేశంలో కీలక నిర్ణయం చెన్నై,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): కరుణానిధి మరణంతో ఆయన అంత్యక్రియలతో పాటు, ఆయన సందర్శనకు వచ్చిన జనాలను…

ఓయూలో రాజకీయ కార్యకలాపాలకు నో

తాజా ఆదేశాలతో మరోమారు స్పష్టం రాహుల్‌ సభపై కాంగ్రెస్‌ తదుపరి నిర్ణయం హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఉస్మానియాలో ఈ మధ్యకాలంలో ఎలాంటి సమావేవౄలకు లేదా ఊరేగింపులకు అనుమతులు ఇవ్వడం లేదు. అక్కడ రాజకీయ విన్యాసాలకు అవకాశాలు లేకుండా చూస్తున్నారు. అందుకే…

మోడీ ఎత్తుల ముందు చిత్తయిన విపక్షాలు

నితీశ్‌ను మరింత దగ్గర చేసుకున్న ప్రధాని హరివంశ్‌ను నిలబెట్టడంలో రాజకీయ వ్యూహం అలాంటి ప్రయత్నం చేయని కాంగ్రెస్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఎత్తులు పై ఎత్తులు వేయకపోతే రాజకీయం రంజుగా ఉండదు. చదరంగంలో ఎత్తులు ఎలా వేయాలో రాజకీయాల్లో అలాగే…

మహిళాబిల్లు మళ్లీ తుస్సు

ఒక్కరు కూడా పట్టించుకోని వైనం జీరో అవర్‌లోనూ ప్రస్తావించని మహిళా సభ్యులు న్యూఢిల్లీ,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ఎవరికివారే యమునాతీరే అన్నట్లుగా పార్లమెంట్‌ సమావేశాల తీరు సాగడంతో పాటు ముగిశాయి. అవిశ్వాసం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసామని కాంగ్రెస, టిడిపిలు చంకలు గుద్దు…

38వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌

ముంబయి, ఆగస్టు9(జ‌నం సాక్షి) : లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్లాయి. పాత రికార్డులను బద్దలుకొడుతూ కొత్త రికార్డులను లిఖిస్తోంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు మరోసారి చరిత్ర సృష్టించాయి. మార్కెట్‌ చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్‌ 38వేల…

రైల్వేశాఖపై కాగ్‌ సీరియస్‌!

న్యూఢిల్లీ, ఆగస్టు9(జ‌నం సాక్షి) : కంట్రోరల్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రైల్వేశాఖపై తీవ్రంగా మండిపడింది. దేశవ్యాప్తంగా రైళ్లు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం, స్టేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నారు తప్ప రైళ్ల…

టీడీపీకి మరోసారి పరాభవం

– బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు న్యూఢిల్లీ, ఆగస్టు9(జ‌నం సాక్షి) : రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ ఎన్నిక కావడంతో తెలుగుదేశం పార్టీకి మరోసారి పరాభవం జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. గురువారం రాజ్యసభ డిప్యూటీ…

బీసీసీఐకి ఊరట

– సవరించిన రాజ్యాంగానికి సుప్రీం ఓకే న్యూఢిల్లీ, ఆగస్టు9(జ‌నం సాక్షి) : భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (బీసీసీఐ)కి సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. బీసీసీఐ రాజ్యాంగంపై గురువారం సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఒక రాష్ట్రం ఒక…

నీలగిరి అడవుల్లో రిసార్ట్స్‌ నిర్మాణాలకు బ్రేక్‌

తక్షణం నిలిపి వేయాలన్న సుప్రీంకోర్టు ఏనుగుల కారిడార్‌లో నిర్మాణాలపై ఆగ్రహం న్యూఢిల్లీ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): తమిళనాడులోని నీలగిరి పర్వత ప్రాంతాలలో చట్టానికి వ్యతిరేకంగా నిర్మితమౌతున్న 11 రిసార్టులను, ¬టల్స్‌ను 48 గంటలలోగా నిలిపివేయాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. జస్టిస్‌…

తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ

రక్షణ శాఖ భూముల కేటాయింపులో వివక్ష లోక్‌సభలో మండిపడ్డ టిఆర్‌ఎస్‌ ఎంపి జితేందర్‌ రెడ్డి వెల్‌లోకి దూసుకెళ్లి ఎంపిల నిరసన న్యూఢిల్లీ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): తెలంగాణపై కేంద్రం ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపుతుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి…