మల్టీప్లెక్స్‌ల్లో నిలువు దోపిడీపై కొరడా
– ఐదు మల్టీప్లెక్స్‌లకు రూ.25 లక్షల జరిమానా! – విజయవాడలోని వినియోగదారుల న్యాయస్థానం సంచలన తీర్పు – మంచినీరు, తినుబండారాలు థియేటర్‌లోకి అనుమతించాలి – ఆదేశాలు అమలయ్యేలా చూడాలని తూనికలు, కొలతలశాఖకు న్యాయస్థానం ఆదేశం విజయవాడ, ఆగస్టు9(జనం సాక్షి)…




