కలెక్టరేట్ ముందు అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన
కాకినాడ,ఆగస్ట్13(జనం సాక్షి ): తూర్పుగోదావరి కలెక్టరేట్ ముందు అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళనకు దిగారు. సామూహికంగా గుండు గీయించుకునే కార్యక్రమం చేశారు. అగ్రిగోల్డ్ కస్ట్‌మర్స్ అండ్ ఏజెంట్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు…








