Tuesday, 24 November 2026

జాతీయం

బీజేపీ మళ్లీ గెలిస్తే.. 

ఇండియా హిందూ పాకిస్థాన్‌ అవుతుంది! – కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ – రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌ న్యూఢిల్లీ, జులై12(జ‌నం సాక్షి) : 2019లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఇండియా ఓ హిందూ పాకిస్థాన్‌ అవుతుందని కాంగ్రెస్‌…

ఎదురెదురుగా ఇండిగో విమానాలు 

– త్రుటిలో తప్పిన పెను ప్రమాదం బెంగళూరు, జులై12(జ‌నం సాక్షి) : రెండు ఇండిగో విమానాలు త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు వద్ద ఆకాశంలో రెండు విమానాలు చాలా దగ్గరగా వచ్చాయి. కేవలం…

బ్రిటన్‌ ఎంపీని వెనక్కి పంపేసిన భారత్‌

– సరైన వీసా లేదని విమానాశ్రయం నుంచే పంపేసిన అధికారులు న్యూఢిల్లీ, జులై12(జ‌నం సాక్షి) : బ్రిటిష్‌ పార్లమెంటేరియన్‌ లార్డ్‌ అలెగ్జాండర్‌ కారెలిలేను ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించేశారు. సరైన వీసా లేదన్న కారణంతో ఆయన్ని అధికారులు…

బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌లో దారుణం

మానవత్వం మరచిన ఆస్పత్రి సిబ్బంది పోస్ట్‌మార్టమ్‌ కోసం అంబులెన్స్‌ నిరాకరణ భోపాల్‌,జూలై11(జ‌నం సాక్షి): మానవత్వానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించారు మధ్యప్రదేశ్‌ లోని ఓ ఆస్పత్రి సిబ్బంది. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేసేందుకు నిరాకరించారు. దీంతో గత్యంతరం లేక…

రాహుల్‌తో పా రంజిత్‌ భేటీ

న్యూఢిల్లీ,జూలై11(జ‌నం సాక్షి): తమిళ డైరెక్టర్‌ పా రంజిత్‌, నటుడు కలైయారసన్‌ మంగళవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. రాజకీయం, సినిమాలు, సమాజంలో నెలకొన్న పరిస్థితులపై పా రంజిత్‌తో రాహుల్‌ గాంధీ చర్చించారు. ఈ విషయాన్ని…

ఆద్యంతం స్తబ్దుగా స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జులై11(జ‌నం సాక్షి) : క్రితం సెషన్‌లో జోరుగా సాగిన దేశీయ మార్కెట్లు బుధవారం నాటి ట్రేడింగ్‌లో చతికిలపడ్డాయి. అమెరికా, చైనా మళ్లీ సుంకాల పెంపునకు నిర్ణయాలు తీసుకోవడంతో ప్రపంచ వాణిజ్య భయాలు రేకెత్తాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు డీలా…

ఆఫ్గనిస్థాన్‌లో ప్రభుత్వ భవనంపై ఉగ్రదాడి

– 11మంది మృతి జలాలాబాద్‌, జులై11(జ‌నం సాక్షి) : అఫ్గానిస్థాన్‌లోని జలాలాబాద్‌ ప్రావిన్స్‌లోని నంగ్రహార్‌లోని ప్రభుత్వ విద్యావిభాగ భవనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ భవనంలోని చొరబడిన ఉగ్రవాదులు అందులోని ఉద్యోగులను, ప్రజలను బందీలుగా చేసుకున్నారు. దీంతో అఫ్గానిస్థాన్‌…

అంబేద్కర్‌ నగర్‌ నుంచి

లోక్‌సభ బరిలోకి మాయావతి? లక్నో, జులై11(జ‌నం సాక్షి) : సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీఎస్పీ చీఫ్‌ మాయావతి స్పీడ్‌ పెంచారు. గోరఖ్‌పూర్‌, ఫుల్పూర్‌ సహా ఇటీవల జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించడంతో… సరికొత్త రాజకీయ…

రైతులకు కాంగ్రెస్‌ చేసిందేం లేదు

– కేవలం హావిూలతోనే మోసగిస్తూ వచ్చింది – బీజేపీ హయాంలో రైతులకు పెద్దపీట వేస్తున్నాం – 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే బీజేపీ లక్ష్యం – ప్రధాని నరేంద్ర మోదీ ముక్తసర్‌, జులై11(జ‌నం సాక్షి) :…

‘తాజ్‌’ను కాపాడలేకపోతే కూల్చేయండి

– ప్రభుత్వాల తీరుపై సుప్రింకోర్టు ఆగ్రహం – తీరు మార్చుకోవాలని సూచన న్యూఢిల్లీ, జులై11(జ‌నం సాక్షి) : తాజ్‌ మహల్‌ సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ చారిత్రక…